వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిప్యూటీ ఛైర్మన్ విద్యాసాగర్‌కు కెసిఆర్, నేతల అభినందనలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా విద్యాసాగర్‌ను చైర్మన్ సీటు వద్దకు తీసుకెళ్లారు.

వెంటనే చైర్మన్ స్వామిగౌడ్ ఆయనను ఆహ్వానిస్తూ తన స్థానం నుంచి లేచి.. విద్యాసాగర్‌ను కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్, మంత్రులు విద్యాసాగర్‌ను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు.

అనంతరం డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. సభలోని అన్ని పార్టీల సభ్యులు తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలని, సభ గౌరవాన్ని పెంచేలా మండలిని నడిపిస్తానని అన్నారు.

ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక కావడంతో శాసనమండలి గౌరవం పెరిగిందని సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో డిప్యూటీ చైర్మన్‌గా ఉండగా ఆయన ఎంతో రాజనీతిజ్ఞతను ప్రదర్శించారని తెలిపారు. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒక్కరి పేరునే ప్రతిపాదించడమే ఆయనకున్న గౌరవానికి నిదర్శనమని అన్నారు.

విద్యాసాగర్‌కు అభినందనలు

విద్యాసాగర్‌కు అభినందనలు

శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

విద్యాసాగర్‌కు అభినందనలు

విద్యాసాగర్‌కు అభినందనలు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా విద్యాసాగర్‌ను చైర్మన్ సీటు వద్దకు తీసుకెళ్లారు.

విద్యాసాగర్‌కు అభినందనలు

విద్యాసాగర్‌కు అభినందనలు

వెంటనే చైర్మన్ స్వామిగౌడ్ ఆయనను ఆహ్వానిస్తూ తన స్థానం నుంచి లేచి.. విద్యాసాగర్‌ను కూర్చోబెట్టారు.

విద్యాసాగర్‌కు అభినందనలు

విద్యాసాగర్‌కు అభినందనలు

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్, మంత్రులు విద్యాసాగర్‌ను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు.

విద్యాసాగర్‌కు అభినందనలు

విద్యాసాగర్‌కు అభినందనలు

అనంతరం డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. సభలోని అన్ని పార్టీల సభ్యులు తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలని, సభ గౌరవాన్ని పెంచేలా మండలిని నడిపిస్తానని అన్నారు.

విద్యాసాగర్‌కు అభినందనలు

విద్యాసాగర్‌కు అభినందనలు

ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక కావడంతో శాసనమండలి గౌరవం పెరిగిందని సిఎం కెసిఆర్ అన్నారు.

విద్యాసాగర్‌కు అభినందనలు

విద్యాసాగర్‌కు అభినందనలు

తెలంగాణ వచ్చిన కొత్తలో డిప్యూటీ చైర్మన్‌గా ఉండగా ఆయన ఎంతో రాజనీతిజ్ఞతను ప్రదర్శించారని తెలిపారు.

విద్యాసాగర్‌కు అభినందనలు

విద్యాసాగర్‌కు అభినందనలు

అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒక్కరి పేరునే ప్రతిపాదించడమే ఆయనకున్న గౌరవానికి నిదర్శనమని అన్నారు.

విద్యాసాగర్‌కు అభినందనలు

విద్యాసాగర్‌కు అభినందనలు

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. అన్ని పార్టీల ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందని, బాధ్యతలు చేపట్టిన విద్యాసాగర్‌కు అభినందనలని అన్నారు.

విద్యాసాగర్‌కు అభినందనలు

విద్యాసాగర్‌కు అభినందనలు

మరో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. తనతోటి ఎమ్మెల్సీ డిప్యూటీ చైర్మన్ కావడం సంతోషంగా ఉందన్నారు.

విద్యాసాగర్‌కు అభినందనలు

విద్యాసాగర్‌కు అభినందనలు

విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో డిప్యూటీ చైర్మన్‌గా ఉన్పప్పుడు సభముందుకు ఎన్నో వివాదాస్పద అంశాలు వచ్చినప్పటికీ విద్యాసాగర్ ఎంతో సంయమనంతో వ్యవహరించి పరిష్కరించారని తెలిపారు.

English summary
Senior legislator Nethi Vidyasagar was unanimously elected as the deputy chairman of Telangana state legislative council on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X