వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మతిలేని హింస: తెలుగువారిపై దాడిపై సత్య నాదెళ్ల

మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. కాన్సాస్‌లో తెలుగు ఇంజినీర్లు శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాదాసిలపై జరిగిన కాల్పుల ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తెలుగువారిపై దాడి: కేటీఆర్ దిగ్భ్రాంతి, యూఎస్ ఇండియన్ ఎంపీల తీవ్ర స్పందనతెలుగువారిపై దాడి: కేటీఆర్ దిగ్భ్రాంతి, యూఎస్ ఇండియన్ ఎంపీల తీవ్ర స్పందన

ఆ హత్యకు ట్రంప్‌కు సంబంధం లేదు: వైట్‌హౌజ్ సమాధానం ఇది ఆ హత్యకు ట్రంప్‌కు సంబంధం లేదు: వైట్‌హౌజ్ సమాధానం ఇది

ఈ ఘటనలో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి అండగా ఉంటానని ట్విటర్‌లో పేర్కొన్నారు. తెలుగువారిపై కాల్పులు జరిపిన ఘటనలో ఇండియన్ అమెరికన్ ఎంపీలు కూడా తీవ్రంగా స్పందించారు. దాడి ఘటనను ఖండించారు.

నా ప్రశ్నలకు బదులేది?: కన్నీటి పర్యాంతమైన శ్రీనివాస్‌ భార్య సునయన(వీడియో) నా ప్రశ్నలకు బదులేది?: కన్నీటి పర్యాంతమైన శ్రీనివాస్‌ భార్య సునయన(వీడియో)

No place for bigotry in society: Microsoft CEO Nadella on techie's murder

కాగా, వరుస దాడుల నేపథ్యంలో అమెరికాలోని ప్రవాసుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో అనే భయానికి గురవుతున్నారు. ప్రవాసులపై దాడులు జరుతుండటంతో మన దేశంలోన కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.

English summary
Microsoft CEO Satya Nadella has reacted to the news of an Indian techie shot dead in Kansas by an American in an apparent hate crime. He tweeted, "No place for senseless violence& bigotry in society. My heart is with victims & families of horrific shooting in Kansas."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X