హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ముసాయిదాలో ఉద్యోగాలపై ఎలాంటి స్పష్టమైన ప్రకటనా విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోనే తొలుత విద్యార్ధులు లైబ్రరీ నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్ట్స్ కళాశాలకు చేరుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి ఆర్ట్స్ కళాశాల వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడదల చేయకుంటే ఈనెల 27న జరిగే బహిరంగ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఓయూలో ర్యాలీ, కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

ఓయూలో ర్యాలీ, కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ముసాయిదాలో ఉద్యోగాలపై ఎలాంటి స్పష్టమైన ప్రకటనా విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఓయూలో ర్యాలీ, కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

ఓయూలో ర్యాలీ, కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోనే తొలుత విద్యార్ధులు లైబ్రరీ నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్ట్స్ కళాశాలకు చేరుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి ఆర్ట్స్ కళాశాల వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఓయూలో ర్యాలీ, కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

ఓయూలో ర్యాలీ, కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పార్టీ జెండాలు, కర పత్రాలను తగలబెడుతున్న విద్యార్ధులు.

 ఓయూలో ర్యాలీ, కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

ఓయూలో ర్యాలీ, కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పార్టీ జెండాలు, కర పత్రాలను తగలబెడుతున్న విద్యార్ధులు.

ఓయూలో ర్యాలీ, కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

ఓయూలో ర్యాలీ, కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడదల చేయకుంటే ఈనెల 27న జరిగే బహిరంగ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.

English summary
Osmania university students protesting against KCR at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X