వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్చరిక: ఆదివారం బంద్, మిగతా రోజుల్లో ఈ వేళల్లోనే

తమ కమీషన్ పెంచకపోతే ఈ ఏడాది మే 14వ, తేది నుండి ఆదివారం పూట పెట్రోల్ బంకులను మూసివేస్తామని పెట్రోల్ పంప్ డీలర్స్ సంఘం హెచ్చరించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ కమీషన్ పెంచకపోతే ఈ ఏడాది మే 14వ, తేది నుండి ఆదివారం పూట పెట్రోల్ బంకులను మూసివేస్తామని పెట్రోల్ పంప్ డీలర్స్ సంఘం హెచ్చరించింది.

గత ఏడాది నవంబర్ లో కూడ ఇదే తరహలో పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. అయితే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదనేది పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ వాదనగా ఉంది.

Petrol pump dealers in TS and AP have threatend to close petrol pumps on Sundays from May 14 demanding increase in their commission. The dealers had threatened a similar measure in November last year but withdrew it after the Centre agreed to their demand.

గత ఏడాది నవంబర్ లోనే తాము చేసిన ఈ డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందిస్తామని ప్రకటించిన కేంద్రం ఐదు మాసాలు దాటినా ఇంకా చర్యలు తీసుకోకపోవడం పట్ల అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఈ ఏడాది మే 14వ, తేది నుండి ఆదివారం నాడు పెట్రోల్ బంకులను మూసివేస్తామని ప్రకటించింది.

తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ అమరారం ఈ మేరకు గత ఏడాదిలో కేంద్రం ఇచ్చిన హమీని అమలు చేయని విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నాడు.

అయితే ఈ ఏడాది మే 10వ, తేది నుండి పెట్రోలు, డీజీల్ ను కొనుగోలు చేయబోమని చెప్పారు. నిల్వ ఉన్న స్టాక్ ను మాత్రమే విక్రయిస్తామని ఆయన చెప్పారు. ఆ తర్వాత మే 15వ, తేది తర్వాత ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే పెట్రోల్ బంకులను నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

English summary
Petrol pump dealers in TS and AP have threatend to close petrol pumps on Sundays from May 14 demanding increase in their commission. The dealers had threatened a similar measure in November last year but withdrew it after the Centre agreed to their demand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X