వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలుగు టెక్కీ హత్యపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ స్పందన

అమెరికాలోని కాన్సాస్‌లో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య పైన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నాడు స్పందించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికాలోని కాన్సాస్‌లో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య పైన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నాడు స్పందించారు. అమెరికా ప్రభుత్వం అక్కడి మైనార్టీలలో ఆ దేశం పట్ల నమ్మకాన్ని తిరిగి సాధించడానికి ప్రయత్నిస్తుందని ఆశిస్తున్నామన్నారు.

ఇటీవల ఓ బార్‌లో శ్వేతజాతీయుడు అరుస్తూ వచ్చి కాల్పులు జరిపగా... ఈ ఘటనలో శ్రీనివాస్ మృతి చెందాడు. అలోక్ రెడ్డికి గాయపడ్డాడు. మా దేశం నుంచి వెళ్లిపోండి అని అరుస్తూ అతను కాల్పులు జరిపాడు.

<strong>కాన్సాస్ కాల్పులు: నిందితుడు పచ్చి తాగుబోతు, ట్రంప్ పార్టీ కార్యకర్త కానీ..</strong>కాన్సాస్ కాల్పులు: నిందితుడు పచ్చి తాగుబోతు, ట్రంప్ పార్టీ కార్యకర్త కానీ..

Rajnath Singh condemns Indian engineer’s killing, wants ‘strongest action’ from US

ఈ ఘటనపై రాజ్‌నాథ్‌ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో స్పందించారు. అమెరికా ప్రభుత్వం ఈ ఘటన పట్ల తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, శ్రీనివాస్‌, అలోక్‌ ఇద్దరూ హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో పని చేస్తున్నారు. శ్రీనివాస్‌ హత్యతో అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

English summary
Union Home Minister Rajnath Singh condemns Indian engineer’s killing, wants ‘strongest action’ from US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X