హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'తాగి నడపడం సూసైడ్ బాంబ్ లాంటిది' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మద్యం, తాగి వాహనం నడపడం సూసైడ్ బాంబ్ లాంటిదని, తమతో పాటు కుటుంబ సభ్యులు, ఇతరుల సురక్షితం కోసం మద్యం తాగి వాహనం నడపొద్దని నగర ట్రాఫిక్ అధనపు కమిషనర్ జితేందర్ సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆధ్వర్యంలో రోడ్డు సేప్టీపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మద్యం తాగి వాహనం నడపడం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం, కారు బెల్టు లేకుండా వాహనం నడపవద్దని సూచిస్తూ గోషా మహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కమిషనర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.

'మద్యం తాగి వాహనం నడపవద్దు'

'మద్యం తాగి వాహనం నడపవద్దు'

గోషా మహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరపై ప్రసంగిస్తున్న నగర ట్రాఫిక్ అధనపు కమిషనర్ జితేందర్.

'మద్యం తాగి వాహనం నడపవద్దు'

'మద్యం తాగి వాహనం నడపవద్దు'

ఈ సందర్భంగా మద్యం తాగి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే తీరు, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే జరిగే ప్రమాదాల తీరుపై నాటక రూపంలో ప్రదర్శన నిర్వహించారు.

మద్యం, తాగి వాహనం నడపడం సూసైడ్ బాంబ్ లాంటిదని, తమతో పాటు కుటుంబ సభ్యులు, ఇతరుల సురక్షితం కోసం మద్యం తాగి వాహనం నడపొద్దని నగర ట్రాఫిక్ అధనపు కమిషనర్ జితేందర్ సూచించారు.
 'మద్యం తాగి వాహనం నడపవద్దు'

'మద్యం తాగి వాహనం నడపవద్దు'

ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆధ్వర్యంలో రోడ్డు సేప్టీపై అవగాహన కార్యక్రమాన్ని జెండా ఊపి నగర ట్రాఫిక్ అధనపు కమిషనర్ జితేందర్ ప్రారంభించారు.

 'మద్యం తాగి వాహనం నడపవద్దు'

'మద్యం తాగి వాహనం నడపవద్దు'

ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆధ్వర్యంలో రోడ్డు సేప్టీపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు బైక్ రైడర్లు.

'మద్యం తాగి వాహనం నడపవద్దు'

'మద్యం తాగి వాహనం నడపవద్దు'

ప్రపంచ ఆరోగ్య సంస్ధ భారత ప్రతినిధి నాట మినబ్డె మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు అవగాహనతో వాహనాలు నడపాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మరణాల్లో రోడ్డు ప్రమాదాల్లో భారత్ 9వ స్ధానంలో ఉందన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ ఏడాది 2331 మందికి జైలు శిక్ష పడిందని, అందులో కొందరికి 15 రోజుల వరకు శిక్ష పడిందని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ప్రమాదాల నివారణ, సేప్టీ ఆఫ్ సిటిజన్‌కు డబ్లూహెచ్‌ఓ చేస్తు్నన కృషిని కొనియాడారు.

ప్రపంచ ఆరోగ్య సంస్ధ భారత ప్రతినిధి నాట మినబ్డె మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు అవగాహనతో వాహనాలు నడపాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మరణాల్లో రోడ్డు ప్రమాదాల్లో భారత్ 9వ స్ధానంలో ఉందన్నారు.

ఈ సందర్భంగా మద్యం తాగి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే తీరు, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే జరిగే ప్రమాదాల తీరుపై నాటక రూపంలో ప్రదర్శన నిర్వహించారు.

English summary

 Road safety programme in hyderabad inaugurated by traffic commissioner Jitendar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X