వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నీ ఇక్కడే: 'ఇంకా ఏమీ అనుకోలేదం'టున్న హీరోయిన్ శ్వేత(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫ్యాషన్ ప్రియులకు అవసరమైన పలు రకాల వినూత్న రకాల ఉత్పత్తులన్నీ ఒకేచోట కొలువుతీరాయి.

యువతీ యువకులకు అవసరమైన అన్ని రకాల వస్త్రాలు అందుబాటులోకి వచ్చాయి. సెలబ్రటీల కోసం సరికొత్త డిజైన్లు సిద్ధంగా ఉన్నాయి.

యువతుల కోసం ప్రత్యేక కలెక్షన్స్ రూపొందించి తమకు ఇష్టమైన వాటిని ఎంచుకునేలా ఓ వస్త్ర ప్రదర్శన గురువారం భాగ్యనగరంలో శ్రీ నగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో విలేజ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిల్క్ ఆఫ్ ఇండియా వస్త్ర ప్రదర్శన ఏర్పాటైంది.

సిల్క్ ఆఫ్ ఇండియా

సిల్క్ ఆఫ్ ఇండియా

ఫ్యాషన్ ప్రియులకు అవసరమైన పలు రకాల వినూత్న రకాల ఉత్పత్తులన్నీ ఒకేచోట కొలువుతీరాయి.

ఈ ప్రదర్శనను టాలీవుడ్ నటి శ్వేతా జాదవ్ (ఇంకా ఏమీ అనుకోలేదు మూవీ ఫేమ్) ప్రారంభించారు. అనంతరం శ్వేత మాట్లాడారు.

 సిల్క్ ఆఫ్ ఇండియా

సిల్క్ ఆఫ్ ఇండియా

ఫ్యాషన్ ఉత్పత్తులు అంటే తనకు ఎంతో ఇష్టమని శ్వేతా జాదవ్ చెప్పారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా అన్ని రకాల ఉత్పత్తులు ఒకేచోట లభిస్తాయన్నారు.

 సిల్క్ ఆఫ్ ఇండియా

సిల్క్ ఆఫ్ ఇండియా

అనంతరం సిల్క్ ఆఫ్ ఇండియా ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఆశీష్ కుమార్ గుప్తా మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ వరకు ఈ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు.

 సిల్క్ ఆఫ్ ఇండియా

సిల్క్ ఆఫ్ ఇండియా

ఈ ప్రదర్శనలో మన రాష్ట్రంతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కాశ్మీర్, కోల్‌కతాకు చెందిన హ్యాండ్లూం వస్త్రాలు ఏర్పాటు చేసినట్లు విలేజ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఫౌండేషన్ నిర్వాహకులు ఆశీష్ తెలిపారు.

సిల్క్ ఆఫ్ ఇండియా

సిల్క్ ఆఫ్ ఇండియా

కళాకారులు స్వయంగా తయారు చేసిన పలు రకాల ఉత్పత్తులను విక్రయించేలా వారికి వేదితగా దీనిని ఏర్పాటు చేశామన్నారు.

సిల్క్ ఆఫ్ ఇండియా

సిల్క్ ఆఫ్ ఇండియా

మహిళలకు ఇచ్చే చేనేత వస్త్రాలతో పాటు యువతులకు అవసరమయ్యే డ్రెస్ మెటిరీయల్స్, జ్యూయలరీ ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేశామన్నారు. ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందన్నారు.

 సిల్క్ ఆఫ్ ఇండియా

సిల్క్ ఆఫ్ ఇండియా

ఫ్యాషన్ ప్రియులకు అవసరమైన పలు రకాల వినూత్న రకాల ఉత్పత్తులన్నీ ఒకేచోట కొలువుతీరాయి.

సిల్క్ ఆఫ్ ఇండియా

సిల్క్ ఆఫ్ ఇండియా

యువతీ యువకులకు అవసరమైన అన్ని రకాల వస్త్రాలు అందుబాటులోకి వచ్చాయి. సెలబ్రటీల కోసం సరికొత్త డిజైన్లు సిద్ధంగా ఉన్నాయి.

సిల్క్ ఆఫ్ ఇండియా

సిల్క్ ఆఫ్ ఇండియా

యువతుల కోసం ప్రత్యేక కలెక్షన్స్ రూపొందించి తమకు ఇష్టమైన వాటిని ఎంచుకునేలా ఓ వస్త్ర ప్రదర్శన గురువారం భాగ్యనగరంలో శ్రీ నగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో విలేజ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిల్క్ ఆఫ్ ఇండియా వస్త్ర ప్రదర్శన ఏర్పాటైంది.

English summary
SILK OF INDIA Exhibition cum Sale Inagurated by Tollywood ActressSwetha jadav Sri Satya Sai Nigamam, Srinagar Colony,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X