వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

13 గంటల విచారణ, స్వల్ప అస్వస్థత, ఎప్పుడు పిలిచినా వస్తా: సుబ్బరాజు

సినీ నటుడు సుబ్బరాజును సుమారు 13 గంటలపాటు సిట్ అధికారులు విచారించారు. విచారణ చేసిన అదికారులు సహకరించారని చెప్పారు. డ్రగ్స్ రహిత రహిత రాష్ట్రంగా తెలంగాణ కావాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినీ నటుడు సుబ్బరాజును సుమారు 13 గంటలపాటు సిట్ అధికారులు విచారించారు. విచారణ చేసిన అదికారులు సహకరించారని చెప్పారు. డ్రగ్స్ రహిత రహిత రాష్ట్రంగా తెలంగాణ కావాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

త్వరలో మరిన్ని పేర్లు అకున్ షాకింగ్, అంతా చట్టప్రకారమే, కెసిఆర్ సీరీయస్త్వరలో మరిన్ని పేర్లు అకున్ షాకింగ్, అంతా చట్టప్రకారమే, కెసిఆర్ సీరీయస్

సినీ నటుడు సుబ్బరాజు శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు సిట్ కార్యాలయానికి చేరుకొన్నారు. రాత్రి పదకొండు గంటల 15 నిమిషాలకు ఆయన సిట్ కార్యాలయం నుండి బయటకు వెళ్ళారు.

అయితే సుబ్బరాజు సినీ పరిశ్రమకు చెందిన కీలక సమాచారాన్ని వెల్లడించారని సిట్ వర్గాలు చెబుతున్నాయి. . డ్రగ్స్ కారణంగా చిన్నపిల్లలు, యువత పెడదారి పడుతున్నారని ఆయన ఆరోపించారు.

tollywood actor subbaraju interrogation in drug case

సిట్ అధికారులకు సహకరించాను. మరోవైపు రానున్న రోజుల్లో మళ్ళీ విచారణకు పిలిస్తే వస్తానని ఆయన ప్రకటించారు. అయితే 13 గంటలపాటు విచారణలో ఏం అడిగారనే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయారు.

డ్రగ్ కేసు: వ్యూహాత్మకంగా 'సిట్', బయటకు వస్తోన్న పేర్లు, ఇక వారికి సినిమానే?డ్రగ్ కేసు: వ్యూహాత్మకంగా 'సిట్', బయటకు వస్తోన్న పేర్లు, ఇక వారికి సినిమానే?

బ్లడ్ శాంపిల్స్ తీసుకొన్న వైద్యులు

అయితే నటుడు సుబ్బరాజు నుండి ఉస్మానియా వైద్యులు బ్లడ్ శాంపిల్స్‌తోపాటు వెంట్రుకలను సేకరించినట్టు సమాచారం. అయితే విచారణ సాగిన సమయంలో సుబ్బరాజు స్వల్ప అస్వస్థతకు గురైనట్టు ప్రచారం సాగింది. ఆయన బిపి తగ్గడంతో వైద్యులు చికిత్స నిర్వహించారని సమాచారం. అయితే పూరీ జగన్నాథ్ కంటే ఎక్కువ సేపు సుబ్బరాజును విచారించడం గమనార్హం.

English summary
SIT interrogated 13 hours Tollywood actor Subbaraju on Friday. I cooperated to SIT officials he said. If SIT officials will call me for enquiry i will be attend
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X