హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చికెన్ ప్రియులకు శభవార్త: గోల్కండ హోటల్ వారి 'సండే బ్రంచ్' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదీ పుడీస్ ఇప్పుడు పసందైన విందు ప్రయాణం చేయబోతున్నారు. చౌపత్తి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వరకు ఏ వెరైటీ కావాలన్నా తాము అందిస్తామని చెబుతున్నారు గోల్కండ హోటల్ జరనల్ మేనేజర్ విపుల్ భార్గవ.

ప్రతి ఆదివారం
క్రూయిజ్ సండే బ్రంచ్ నిర్వహిస్తున్నామని తెలియజేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సండే బ్రంచ్‌లో ఆసియా ఖండాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన వంటకాల రుచి చూపబొతున్నామని అన్నారు.

లైవ్ కౌంటర్లలో ఇండియన్, వెస్ట్రన్ డిషెస్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పానీ పూరీ, చికెన్ సలాడ్, ఫ్రైడ్ ఎగ్స్, బనానా పాన్ కేక్స్ ఒకే ప్లేట్‌లో అందిస్తున్నామన్నారు. వీటితో పాటు పాస్తా సలాడ్, గ్రిల్డ్ ఫిష్, లాంబ్ లివర్, థాయ్ కర్రీ, మలబార్ చికెన్ కర్రీ లాంటి ఎన్నో వెరైటీలు అందించబోతున్నామని తెలిపారు.

ఈ సండే బ్రంచ్‌ని అన్ లిమిటెడ్ బీర్స్, బేవరేజెస్‌తో 1270 రూపాయలకే అందిస్తున్నామని తెలిపారు.

చికెన్ ప్రియులకు శభవార్త: గోల్కండ హోటల్ వారి 'సండే బ్రంచ్'

చికెన్ ప్రియులకు శభవార్త: గోల్కండ హోటల్ వారి 'సండే బ్రంచ్'

హైదరాబాదీ పుడీస్ ఇప్పుడు పసందైన విందు ప్రయాణం చేయబోతున్నారు. చౌపత్తి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వరకు ఏ వెరైటీ కావాలన్నా తాము అందిస్తామని చెబుతున్నారు గోల్కండ హోటల్ జరనల్ మేనేజర్ విపుల్ భార్గవ.

చికెన్ ప్రియులకు శభవార్త: గోల్కండ హోటల్ వారి 'సండే బ్రంచ్'

చికెన్ ప్రియులకు శభవార్త: గోల్కండ హోటల్ వారి 'సండే బ్రంచ్'

ప్రతి ఆదివారం
క్రూయిజ్ సండే బ్రంచ్ నిర్వహిస్తున్నామని తెలియజేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సండే బ్రంచ్‌లో ఆసియా ఖండాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన వంటకాల రుచి చూపబొతున్నామని అన్నారు.

చికెన్ ప్రియులకు శభవార్త: గోల్కండ హోటల్ వారి 'సండే బ్రంచ్'

చికెన్ ప్రియులకు శభవార్త: గోల్కండ హోటల్ వారి 'సండే బ్రంచ్'

లైవ్ కౌంటర్లలో ఇండియన్, వెస్ట్రన్ డిషెస్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పానీ పూరీ, చికెన్ సలాడ్, ఫ్రైడ్ ఎగ్స్, బనానా పాన్ కేక్స్ ఒకే ప్లేట్‌లో అందిస్తున్నామన్నారు.

 చికెన్ ప్రియులకు శభవార్త: గోల్కండ హోటల్ వారి 'సండే బ్రంచ్'

చికెన్ ప్రియులకు శభవార్త: గోల్కండ హోటల్ వారి 'సండే బ్రంచ్'

వీటితో పాటు పాస్తా సలాడ్, గ్రిల్డ్ ఫిష్, లాంబ్ లివర్, థాయ్ కర్రీ, మలబార్ చికెన్ కర్రీ లాంటి ఎన్నో వెరైటీలు అందించబోతున్నామని తెలిపారు. ఈ సండే బ్రంచ్‌ని అన్ లిమిటెడ్ బీర్స్, బేవరేజెస్‌తో 1270 రూపాయలకే అందిస్తున్నామని తెలిపారు.

English summary
Sunday Brunch Press meet at The Melange, Golkonda Hotel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X