వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి ట్యాక్స్, కోటి వసూలు చేసిన టీ, ఇలా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే ఏపీ వాహనాలను ఇతర రాష్ట్రాల మాదిరిగా పన్ను పరిధిలోకి తీసుకు వచ్చిన తొలిరోజు రూ.కోటి వరకు వసూలు అయ్యాయి.

బుధవారం ఏపీ నుండి 214 వాహనాలు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలోని చెక్ పోస్టుల్లో పన్నులు చెల్లించి తెలంగాణలోకి ప్రవేశించాయి.

ఆయా వాహనాల నుండి సుమారు రూ.కోటి వరకు పన్ను వసూలు అయింది. పన్ను చెల్లించిన వాటిలో 60 ప్రయివేటు బస్సులు, 137 సరకు రవాణా వాహనాలు, 17 మాక్సీ క్యాబులు ఉన్నాయి.

కూకట్ పల్లి వద్ద ఆపిన వాహనాలు

కూకట్ పల్లి వద్ద ఆపిన వాహనాలు

సరకు రవాణా వాహనాలు, మాక్సీ క్యాబులు ఏడు రోజుల పర్మిట్లు తీసుకున్నాయి. ప్రయివేటు బస్సులు మూడు నెలలకు సంబంధించిన పన్ను చెల్లించాయి.

కూకట్ పల్లి వద్ద ఆపిన వాహనాలు

కూకట్ పల్లి వద్ద ఆపిన వాహనాలు

ఒకటి రెండు జిల్లాల్లో పన్నులు చెల్లించని వాహనాలను తెలంగాణలో ప్రవేశించేందుకు అనుమతించలేదని చెబుతున్నారు.

కూకట్ పల్లి వద్ద ఆపిన వాహనాలు

కూకట్ పల్లి వద్ద ఆపిన వాహనాలు

ఉమ్మడి రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో పన్ను చెల్లించినా రెండో రాష్ట్రంలో అదనపు పన్ను చెల్లించే అవసరం లేకుండా వాహనాలు తిరిగేందుకు ఉన్న వెసులుబాటు మంగళవారంతో ముగిసిన విషయం తెలిసిందే.

కూకట్ పల్లి వద్ద ఆపిన వాహనాలు

కూకట్ పల్లి వద్ద ఆపిన వాహనాలు

అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ నిర్ణయం పైన కొన్ని ప్రయివేటు వాహన సంస్థ యజమానులు కోర్టుకు వెళ్లగా.. వారికి మాత్రం ఊరట లభించింది.

కూకట్ పల్లి వద్ద ఆపిన వాహనాలు

కూకట్ పల్లి వద్ద ఆపిన వాహనాలు

తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే ఏపీ వాహనాలను ఇతర రాష్ట్రాల మాదిరిగా పన్ను పరిధిలోకి తీసుకు వచ్చిన తొలిరోజు రూ.కోటి వరకు వసూలు అయ్యాయి.

కూకట్ పల్లి వద్ద ఆపిన వాహనాలు

కూకట్ పల్లి వద్ద ఆపిన వాహనాలు

బుధవారం ఏపీ నుండి 214 వాహనాలు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలోని చెక్ పోస్టుల్లో పన్నులు చెల్లించి తెలంగాణలోకి ప్రవేశించాయి.

కూకట్ పల్లి వద్ద ఆపిన వాహనాలు

కూకట్ పల్లి వద్ద ఆపిన వాహనాలు

ఆయా వాహనాల నుండి సుమారు రూ.కోటి వరకు పన్ను వసూలు అయింది. పన్ను చెల్లించిన వాటిలో 60 ప్రయివేటు బస్సులు, 137 సరకు రవాణా వాహనాలు, 17 మాక్సీ క్యాబులు ఉన్నాయి.

English summary
Tax on AP vehicle: Telangana earns Rs.1 crore on first day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X