హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇస్రోతో తెలంగాణ ఒప్పందం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రూప్ 2 అభ్యర్థులకు అక్టోబర్ 1వ తేదీ నుంచి శిక్షణ ఇచ్చేందుకు ఇస్రోతో ఒప్పందం కుదుర్చున్నట్లు మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఇస్రోది ఘనమైన చరిత్ర అన్నారు. మన టీవీ ద్వారా గ్రూప్ 2 కోచింగ్‌కు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.విద్యార్థులు దీనిని ఉపయోగించుకోవాలన్నారు. యూట్యూబ్ ద్వారా, మన టీవీ ప్రసారాల ద్వారా తెలుసుకోవచ్చన్నారు. గ్రామీణ పేదలకు ఈ శిక్షణ మరింత ఉపయోగపడుతుందని గంటా చక్రపాణి అన్నారు.

English summary
Telangana govt inks agreement with ISRO.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X