హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్రేమికుల రోజు స్పెషల్ ఫ్యాషన్ షో: ఆటపాటలతో సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రేమికుల రోజును పురస్కరించుకుని నగరంలోని బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో ‘డార్లింగ్స్‌ డే అవుట్‌' నిర్వహించారు. మోడళ్లు ఫ్యాషన్‌ షో, క్యాట్‌ వాక్‌, నృత్యంతో అలరించారు. పలువురు గాయకులు పాటలతో ఆకట్టుకున్నారు.

సంగీత కళాకారులు వీనులవిందైన సంగీతం అందించారు. హైదరాబాద్‌ క్లబ్‌తో పాటు దేశంలోని మరో ఏడు నగరాల్లోని క్లబ్‌లో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని కంట్రీ క్లబ్‌ సీఎండీ రాజీవ్‌రెడ్డి తెలిపారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ప్రేమికుల రోజును పురస్కరించుకుని బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో ‘డార్లింగ్స్‌ డే అవుట్‌' నిర్వహించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

మోడళ్లు ఫ్యాషన్‌ షో, క్యాట్‌ వాక్‌, నృత్యంతో అలరించారు. పలువురు గాయకులు పాటలతో ఆకట్టుకున్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

సంగీత కళాకారులు వీనులవిందైన సంగీతం అందించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

హైదరాబాద్‌ క్లబ్‌తో పాటు దేశంలోని మరో ఏడు నగరాల్లోని క్లబ్‌లో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని కంట్రీ క్లబ్‌ సీఎండీ రాజీవ్‌రెడ్డి తెలిపారు.

English summary
Valentines day special fashion show held in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X