హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాగి నడపొద్దు: ఇక మందుబాబులకు సామాజిక సేవే శిక్ష(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మద్యం మత్తులో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు, నేరాలను తగ్గించేందుకు పోలీసులు మందుబాబులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వారంతపు రోజుల్లో రాత్రి పది గంటల తర్వాత చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు సత్పలితాలివ్వటంతో అధికారులు ఈ తనిఖీలను ముమ్మరం చేశారు.

ఈ తనిఖీలు నిర్వహించిన తొలి రోజుల్లో న్యాయస్థానం కూడా మందుబాబులకు జరిమానాలు విధించి వదిలేసేది. ఇప్పుడు మాత్రం సేవించిన మద్యం మోతాదును బట్టి జైలు శిక్షలు అమలు చేయటమే గాక, సరికొత్త తరహా శిక్షణకు తెరదీసింది.

బ్రీతింగ్ అనలైజర్‌లో నమోదయ్యే మద్యం మోతాదు ప్రకారం కొందరికి జరిమానాలు విధించగా, మరికొందరికి జరిమానాలు, జైలు శిక్షను కూడా అమలు చేయడం జరుగుతోంది. కాగా, తాజాగా కొందరు మందుబాబులకు సామాజిక సేవ శిక్షను అమలు చేస్తూ ఎర్రమంజిల్ కోర్టు తీర్పు వెలువరించింది.

దీంతో 35 మంది మందుబాబులు మంగళవారం ‘మద్యం సేవించి వాహనాలు నడపరాదు' అన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ పబ్లిక్‌గార్డెన్స్ మెయిన్‌రోడ్డులో మూడు గంటల పాటు నిలుచుకున్నారు. ఇలా రోజుకి మూడు గంటలసేపు మూడు రోజులు చేయాలని కోర్టు ఆదేశించింది.

తాగి నడపొద్దు

తాగి నడపొద్దు

మద్యం మత్తులో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు, నేరాలను తగ్గించేందుకు పోలీసులు మందుబాబులపై ఉక్కుపాదం మోపుతున్నారు.

తాగి డపొద్దు

తాగి డపొద్దు

వారంతపు రోజుల్లో రాత్రి పది గంటల తర్వాత చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు సత్పలితాలివ్వటంతో అధికారులు ఈ తనిఖీలను ముమ్మరం చేశారు.

తాగి నడపొద్దు

తాగి నడపొద్దు

ఈ తనిఖీలు నిర్వహించిన తొలి రోజుల్లో న్యాయస్థానం కూడా మందుబాబులకు జరిమానాలు విధించి వదిలేసేది.

తాగి నడపొద్దు

తాగి నడపొద్దు

ఇప్పుడు మాత్రం సేవించిన మద్యం మోతాదును బట్టి జైలు శిక్షలు అమలు చేయటమే గాక, సరికొత్త తరహా శిక్షణకు తెరదీసింది.

తాగి నడపొద్దు

తాగి నడపొద్దు

బ్రీతింగ్ అనలైజర్‌లో నమోదయ్యే మద్యం మోతాదు ప్రకారం కొందరికి జరిమానాలు విధించగా, మరికొందరికి జరిమానాలు, జైలు శిక్షను కూడా అమలు చేయడం జరుగుతోంది.

తాగి నడపొద్దు

తాగి నడపొద్దు


కాగా, తాజాగా కొందరు మందుబాబులకు సామాజిక సేవ శిక్షను అమలు చేస్తూ ఎర్రమంజిల్ కోర్టు తీర్పు వెలువరించింది.

తాగి నడపొద్దు

తాగి నడపొద్దు

దీంతో 35 మంది మందుబాబులు మంగళవారం ‘మద్యం సేవించి వాహనాలు నడపరాదు' అన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ పబ్లిక్‌గార్డెన్స్ మెయిన్‌రోడ్డులో మూడు గంటల పాటు నిలుచుకున్నారు.

తాగి నడపొద్దు

తాగి నడపొద్దు

ఇలా రోజుకి మూడు గంటలసేపు మూడు రోజులు చేయాలని కోర్టు ఆదేశించింది.

English summary
Youth who caught in Drunk and Drive campaings against Drinking due to Court verdict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X