వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియాలో ఎంపీ కవితకు ఘనస్వాగతం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

మెల్బోర్న్: తన ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు మెల్బోర్న్‌లో ఘన స్వాగతం లభించింది. సోమవారం ఉదయం మెల్బోర్న్‌లోని టులామెరిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంపీ కవితకు ఆస్ట్రేలియా తెలంగాణ జాగృతి సభ్యులు స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో భారత యువ ఎంపీల బృందంలో భాగంగా అనేక సమకాలీన అంశాలపై జరిగే సమావేశాల్లో ఎంపీ కవిత పాల్గొంటారు. అదే విధంగా జూన్ 4న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మెల్బోర్న్‌లో జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఎంపీ కవిత పాల్గొననున్నారు.

తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా అధ్యక్షులు నిశిధర్ రెడ్డి బొర్రా, హవ్యా బత్తిన, పట్లొల్ల భరత్ రెడ్డి, రాణి తోటిరెడ్డి, నిమ్మగడ్ద సంతోష్, సురేన్ వంగపల్లి, కపిల్ కాటిపల్లి, మండ కిరణ్, తెలంగాణ మధు, గణేష్ బండి, ప్రణవి, సుచరిత, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు విజయ్ గంగసాని, కాసర్ల నాగేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఎంపీ కవితకు ఘనస్వాగతం

ఎంపీ కవితకు ఘనస్వాగతం

తన ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు మెల్బోర్న్‌లో ఘన స్వాగతం లభించింది.

ఎంపీ కవితకు ఘనస్వాగతం

ఎంపీ కవితకు ఘనస్వాగతం

సోమవారం ఉదయం మెల్బోర్న్‌లోని టులామెరిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంపీ కవితకు ఆస్ట్రేలియా తెలంగాణ జాగృతి సభ్యులు స్వాగతం పలికారు.

ఎంపీ కవితకు ఘనస్వాగతం

ఎంపీ కవితకు ఘనస్వాగతం

ఈ పర్యటనలో భారత యువ ఎంపీల బృందంలో భాగంగా అనేక సమకాలీన అంశాలపై జరిగే సమావేశాల్లో ఎంపీ కవిత పాల్గొంటారు.

ఎంపీ కవితకు ఘనస్వాగతం

ఎంపీ కవితకు ఘనస్వాగతం

అదే విధంగా జూన్ 4న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మెల్బోర్న్‌లో జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఎంపీ కవిత పాల్గొననున్నారు.

English summary
Telangana Jagruthi team received Smt. Kalvakuntla Kavitha in a grand manner at Melbourne airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X