వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నుల పండుగగా తానా స్వర తరంగిణి (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తానా వారు తానా ఎమర్జెన్సీ విభాగాన్ని బలోపేతం చేయడానికి తలపెట్టిన స్వర తరంగిణి కార్యక్రమాన్ని తెలుగు వారు అత్యధికంగా నివసిస్తున్న అమెరికాలోని పది నగరాల్లో నిర్వహించి.. దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని అమెరికాలోని తెలుగువారు ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగించాలని సంకల్పించారు.

ఇందులో భాగంగా రాలీ, నార్త్ కరోలినా నగరములో Triangle Area Telugu Association, ఇతర తెలుగు సంఘాలతో తానా అధ్యక్షులు, తానా ఎమర్జెన్సీ విభాగం (ఈస్ట్) చైర్ పర్సన్ సురేష్
కాకర్ల అధ్వర్యంలో స్వర తరంగిణి కార్యక్రమము కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో సింగర్లు దీపు, తదితరులు పాడిన పాటలు అలరించాయి.

ఈ కార్యక్రముముకి విచ్చేసిన తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్, కార్యదర్శి సతీష్ వేమన, రీజినల్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, ఎమర్జెన్సీ విభాగము అధ్యక్షులు అంజయ్య చౌదరి, ఈస్ట్ రీజినల్ కోఆర్డినేటర్ గుర్రం గౌతం రాలీ తెలుగు ప్రజలకు కృతజ్ఞ తలు తెలియచేసారు.

అలాగే స్దానిక ఎమర్జెన్సీ విభాగము (టాటా చేయూత) కోఆర్డినేటర్స్ శ్రీనాద్ వాక, శాంతి చుండి, తానా ఎమర్జెన్సీ విభాగము కార్యకర్తలు రాజేష్ యార్లగడ్డ, హరి నాదెండ్ల, కాంతి హనుమంతు తమ వంతు సహకారం అందించారు. అలాగే మిగతా కార్యకర్తలు అందరికి సురేష్ కాకర్ల కృతజ్ఞతలు తెలియ చేసారు.

ఏపీ సీఎం సహాయ నిధికి 'తానా' భారీ ఆర్థిక సాయం

హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు ఏపీ సీఎం సహాయనిధికి 100,000 డాలర్లను విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి

కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి

తానా వారు తానా ఎమర్జెన్సీ విభాగాన్ని బలోపేతం చేయడానికి తలపెట్టిన స్వర తరంగిణి కార్యక్రమాన్ని తెలుగు వారు అత్యధికంగా నివసిస్తున్న అమెరికాలోని పది నగరాల్లో నిర్వహించారు.

కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి

కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి

ఈ కార్యక్రమంలో సింగర్లు దీపు, తదితరులు పాడిన పాటలు అలరించాయి. సింగర్లు పాడిన పాటలకు తెలుగు ప్రజలు ఉత్సాహా భరితంగా చేతులు కలిపారు.

కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి

కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి


దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని అమెరికాలోని తెలుగువారు ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగించాలని సంకల్పించారు.

కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి

కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి

ఈ కార్యక్రమంలో సింగర్లు దీపు, తదితరులు పాడిన పాటలు అలరించాయి. సింగర్లు పాడిన పాటలకు తెలుగు ప్రజలు ఉత్సాహా భరితంగా చేతులు కలిపారు.

కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి

కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి


ఇందులో భాగంగా రాలీ, నార్త్ కరోలినా నగరములో Triangle Area Telugu Association, ఇతర తెలుగు సంఘాలతో తానా అధ్యక్షులు, తానా ఎమర్జెన్సీ విభాగం (ఈస్ట్) చైర్ పర్సన్ సురేష్
కాకర్ల అధ్వర్యంలో స్వర తరంగిణి కార్యక్రమము కన్నులు పండుగగా జరిగింది.

కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి

కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి

ఈ కార్యక్రమంలో సింగర్లు దీపు, తదితరులు పాడిన పాటలు అలరించాయి. సింగర్లు పాడిన పాటలకు తెలుగు ప్రజలు ఉత్సాహా భరితంగా చేతులు కలిపారు.

కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి

కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి


ఈ కార్యక్రమంలో సింగర్లు దీపు, తదితరులు పాడిన పాటలు అలరించాయి. సింగర్లు పాడిన పాటలకు తెలుగు ప్రజలు ఉత్సాహా భరితంగా చేతులు కలిపారు.

కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి

కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి

అలాగే స్దానిక ఎమర్జెన్సీ విభాగము (టాటా చేయూత) కోఆర్డినేటర్స్ శ్రీనాద్ వాక, శాంతి చుండి, తానా ఎమర్జెన్సీ విభాగము కార్యకర్తలు రాజేష్ యార్లగడ్డ, హరి నాదెండ్ల, కాంతి హనుమంతు తమ వంతు సహకారం అందించారు.

 కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి

కన్నుల పండుగగా జరిగిన తానా స్వర తరంగిణి


అలాగే మిగతా కార్యకర్తలు అందరికి సురేష్ కాకర్ల కృతజ్ఞతలు తెలియ చేసారు.

English summary
Telugu Association of North America (TANA) is getting ready for Maha Sabha which will be going to held in 2nd ,3rd and 4th of July in 2015 at Detroit and as a part of this TANA is conducting Swara Taranganini in different places in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X