వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ తెలుగు కేలండర్ ఆవిష్కరణ ఆవిష్కరణ ప్రెస్ నోట్

వర్జ్యాలు,గ్రహణాలతో కూడిన మన సాంప్రదాయ కేలండర్ ఆవిష్కరించడం ఇదేమొదటి సారి. విదేశాల్లో తెలంగాణ భాష ,సాంస్కృతి సాంప్రదాయాలని వ్యాప్తిలో భాగంగా తెలుగు కేలండర్ ని పరిచయం చేస్తున్నామని తెలంగాణ ఎన్నారై ఫో

|
Google Oneindia TeluguNews

లండన్: సోమవారం నాడు సాంస్కృతిక సారథి భవన్ (మాదాపూర్) లో శ్రీ సాంస్కృతిక సారథి చైర్మన్ శ్రీ రసమయి బాలకిషన్ గారి చే తెలంగాణ ఎన్నారై ఫోరమ్ వారి 2017 తెలుగు కేలండర్
ఆవిష్కరించారు .

మొట్ట మొదటి సారిగా ఎన్నారైలు మొదటి తెలుగు కేలండర్ ఆవిష్కరించడం అభినందనీయం
అని సారధి చైర్మన్ బాలకిషన్ గారు కొనియాడారు. కేలండర్ తెలంగాణ సుప్రసిద్ధ
పుణ్యక్షేత్రాలు , పర్యాటక ప్రాంతాల చిత్రాలు పెట్టి ప్రముఖ పంచాంగ సిద్ధాంతి గారిచే రాయబడిన తెలుగు పండుగలు , వారాలు ,ఫలాలు పుణ్యకాలాలు ,రాహు కాలము

Telangana NRI Forum releases Telugu calender

వర్జ్యాలు,గ్రహణాలతో కూడిన మన సాంప్రదాయ కేలండర్ ఆవిష్కరించడం ఇదే
మొదటి సారి. విదేశాల్లో తెలంగాణ భాష ,సాంస్కృతి సాంప్రదాయాలని వ్యాప్తిలో భాగంగా తెలుగు కేలండర్ ని పరిచయం చేస్తున్నామని తెలంగాణ ఎన్నారై ఫోరమ్ సభ్యులు తెలిపారు

ఈ కార్యక్రమం లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ మెంబర్ వంగ అజయ్ గౌడ్ తో పాటు ఫోరమ్
ఇండియా కో ఆర్డినేటర్స్ సిక్కా శ్రీధర్ గౌడ్ న్యాయవాది శశాంక్ ,ఓం ప్రకాష్ లు క్యాలెండరు
ఆవిష్కరణ లో పాల్గొన్నారు.

English summary
NRI Forum telangana released telugu calender in cultural bhavan Madapur. Cultural chairman Rasamayi Balakishan was attended to the event
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X