Oneindia.in - thatsTelugu News http://telugu.oneindia.com Telugu News - Thatstelugu oneindia is the website to covers news, movies, astrology, blogs, nri, meemata, talk of the day, వార్తలు, ఎన్నారై, సినిమా, గ్యాలరీ. Sat, 25 Feb 2017 23:32:04 +0530 Oneindia.in - thatsTelugu News http://telugu.oneindia.com http://images.oneindia.com/images/rss/oneindia-telugu-logo.png Telugu News - Thatstelugu oneindia is the website to covers news, movies, astrology, blogs, nri, meemata, talk of the day, వార్తలు, ఎన్నారై, సినిమా, గ్యాలరీ. 4,502 రోజుల తర్వాత, మా చేతుల్లో పెట్టారు: భారత్‌పై స్మిత్ వ్యంగ్యం http://telugu.oneindia.com/news/sports/cricket/india-played-into-australia-s-hands-steve-smith-195890.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/sports/cricket/india-played-into-australia-s-hands-steve-smith-195890.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss పుణె : భారత్‌పై తొలి టెస్టు మ్యాచును గెలుచుకున్న తర్వాత ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారత్‌పై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ర్యాంక్ టర్నర్ పిచ్ తయారు చేయాలన్న ప్రయత్నం బెడిసికొట్టిందని, కోహ్లీ అండ్ కంపెనీ మ్యాచ్‌ను తమ చేతుల్లో పెట్టిందని మ్యాచ్ ఫలితం తేలిన తర్వాత స్మిత్ అన్నాడు. Sat, 25 Feb 2017 22:45:57 +0530 గత రెండేళ్లలో ఇదే చెత్త బ్యాటింగ్, నాదే బాధ్యత: కోహ్లీ http://telugu.oneindia.com/news/sports/cricket/our-worst-batting-display-last-two-years-virat-kohli-195889.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/sports/cricket/our-worst-batting-display-last-two-years-virat-kohli-195889.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss పూణె: తొలి మ్యాచు విజయానికి ఆస్ట్రేలియా పొంగిపోతుంటే, ఓటమికి ఇండియా తీవ్ర ఆవేదనకు గురవుతోంది. తొలి టెస్టు మ్యాచ్ ఫలితం తేలిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు మాట్లాడిన తీరే దానికి అద్దం పడుతోంది. ఆస్ట్రేలియా తొలి టెస్ట్‌ మ్యాచులో 333 పరుగుల భారీ తేడాతో భారత్‌ను ఓడించింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ Sat, 25 Feb 2017 22:27:20 +0530 షాక్: రెజీనాను చూడ్డానికి వచ్చి యువకుడు కాలిపోయాడు http://telugu.oneindia.com/news/andhra-pradesh/youth-dies-with-current-shock-came-see-regina-195888.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/andhra-pradesh/youth-dies-with-current-shock-came-see-regina-195888.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss గుంటూరు: సినీ హీరోయిన్ రెజీనాను చూడటానికి వచ్చిన ఓ యువకుడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిశాయి. అందరూ చూస్తుండగానే అతను సజీవదహనమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో రెజీనా ప్రారంభించబోతున్న నీరూస్ షోరూం వద్దకు పెద్ద యెత్తున అభిమానులు చేరుకున్నారు. షోరూంకు ఆనుకుని ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. దాని పక్కనే ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడానికి Sat, 25 Feb 2017 21:22:38 +0530 ట్వీట్లు, సభలతో హోదా రాదు: పవన్, జగన్‌లను ఉద్దేశించి ముద్రగడ http://telugu.oneindia.com/news/andhra-pradesh/mudragda-comments-on-pawan-kalyan-jagan-195887.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/andhra-pradesh/mudragda-comments-on-pawan-kalyan-jagan-195887.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌లను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ట్వీట్లు చేయడం, సభలు పెట్టడంతో ప్రత్యేక హోదా వస్తుందనుకోవడం భ్రమ మాత్రమేనని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక Sat, 25 Feb 2017 20:22:25 +0530 తెలుగు టెక్కీలను వీసాలపై అడిగాడు: తర్వాత కాల్చాడు http://telugu.oneindia.com/news/telangana/kansas-shooter-asked-if-they-were-illegal-immigrants-195886.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/telangana/kansas-shooter-asked-if-they-were-illegal-immigrants-195886.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss హైదరాబాద్: కాల్పులు జరపడానికి ముందు తెలుగు టెక్కీలను షూటర్ వారి వీసాల గురించి అడిగాడు. "ఇప్పుడు మీ వద్ద ఏం వీసాలున్నాయి. మీరు ఇక్కడ చట్టవ్యతిరేకంగా ఉంటున్నారా" అని తనను, తన మిత్రుడిని షూటర్ అడిగినట్లు కాల్పుల్లో గాయపడిన ఆలోక్ మాడసాని ద న్యూయార్క్ టైమ్స్‌తో చెప్పాడు. ఆ ప్రశ్నలకు తాము స్పందించలేదని అన్నారు. తాను, శ్రీనివాస్ Sat, 25 Feb 2017 20:01:40 +0530 త్రిపురలో భూకంపం: పరుగులు తీసిన జనం http://telugu.oneindia.com/news/india/tripura-earthquake-jolt-measuring-4-0-hits-northern-part-s-195885.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/india/tripura-earthquake-jolt-measuring-4-0-hits-northern-part-s-195885.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss న్యూఢిల్లీ: త్రిపురలో శనివారం స్వల్ప భూకంపం సంభవించింది. 4.0గా రిక్టారు స్కేలుపై తీవ్రత నమోదైంది. ఈశాన్య ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు.. ఇళ్లు, భవనాల నుంచి బయటికి పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. శుక్రవారం కూడా రిక్టారు స్కేలుపై 4.5 తీవ్రతతో Sat, 25 Feb 2017 17:53:44 +0530 జగన్ కేసుపై మాజీ సిఎస్ రమాకాంత్ షాకింగ్: ఇలా ప్రశ్నించానంటూ... http://telugu.oneindia.com/news/andhra-pradesh/ex-cs-ramakanth-reddy-reveals-new-angles-on-jagan-case-195884.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/andhra-pradesh/ex-cs-ramakanth-reddy-reveals-new-angles-on-jagan-case-195884.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. జగన్ కేసు దర్యాప్తునకు అప్పట్లో నేతృత్వం వహించిన లక్ష్మీనారాయణకు తాను వేసిన ప్రశ్నల గురించి, ఆయన ఇచ్చిన సమాధానాల గురించి ఆయన వివరించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు Sat, 25 Feb 2017 17:41:20 +0530 12 వికెట్లు: భారత్ నడ్డివిరిచిన ఓకీఫ్, దిగ్గజాల సరసన http://telugu.oneindia.com/news/sports/cricket/o-keefe-spins-way-into-record-books-with-12-195883.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/sports/cricket/o-keefe-spins-way-into-record-books-with-12-195883.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss హైదరాబాద్: పూణె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమి పాలైంది. 441 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 33.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. తద్వారా 12 ఏళ్ల తర్వాత భారత్‌లో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ గెలిచింది. ఆస్ట్రేలియా విజయం వెనుక స్పిన్నర్ స్టీఫెన్ ఓకీఫ్ కీలక పాత్ర పోషించాడు. Sat, 25 Feb 2017 17:26:46 +0530 షాక్: పెళ్లైన తెల్లారే నగలతో ఉడాయించిన నవ వధువు http://telugu.oneindia.com/news/india/a-new-bride-allegedly-escapes-with-gold-ornaments-day-after-195882.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/india/a-new-bride-allegedly-escapes-with-gold-ornaments-day-after-195882.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss కాన్పూర్: ఎంతో ఆనందంగా ఇష్టమైన వరుడితో వివాహం చేసుకుంది. ఆ మర్నాడే పెళ్లి సందర్భంగా పెట్టిన నగలతో ఉడాయించింది ఓ నవవధువు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లా నజిరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సరోజనీ నగర్ కు చెందిన శ్యాంబాబు అనే యువకుడు, దేవరియా గ్రామానికి చెందిన Sat, 25 Feb 2017 17:07:05 +0530 వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య http://telugu.oneindia.com/news/telangana/a-woman-allegedly-committed-suicide-kothur-195881.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/telangana/a-woman-allegedly-committed-suicide-kothur-195881.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss వరంగల్‌: హన్మకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కొత్తూర్‌లో నివాసముంటున్న వివాహిత ఆత్మహత్య చేసుకుంది. హన్మకొండ ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌రావు తెలిపిన ప్రకారం... మంచిర్యా జిల్లా మందమర్రి పట్టణం రామకృష్ణపురానికి చెందిన భాస్కర్‌తో గతేడాది ఆగస్టులో సమతతో వివాహమైంది. భాస్కర్‌ ప్రవేటు కంపెనీలో పని చేస్తుండటంతో హప్మకొండ కొత్తూరులో అద్దెకు ఇళ్లు తీసుకుని నివాసముంటున్నారు. పెళ్లి సమయంలో రూ. 7 లక్షల Sat, 25 Feb 2017 17:02:07 +0530 వాట్సప్ పుట్టి ఎనిమిదేళ్లు! ఇక డిజిటల్ చెల్లింపుల దిశగా కసరత్తు? http://telugu.oneindia.com/news/india/whatsapp-may-enter-digital-payments-segment-co-founder-bria-195880.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/india/whatsapp-may-enter-digital-payments-segment-co-founder-bria-195880.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సప్ లో యూజర్లు తమ నగదు లావాదేవీలను నిర్వహించుకునేలా మరో అదనపు ఫీచర్ కూడా చేరబోతోందా? అంటే అవుననే అంటున్నారు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ యాక్టన్. మాజీ యాహూ ఉద్యోగులు జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్ 2009లో ప్రారంభించిన వాట్సప్.. శుక్రవారం ఎనిమిదో సంవత్సరంలోకి ప్రవేశించింది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ Sat, 25 Feb 2017 16:59:59 +0530 24వ వారానికి లా లిగా: మ్యాచ్ షెడ్యూల్ ఇదే http://telugu.oneindia.com/news/sports/football/la-liga-2016-17-schedule-game-week-24-195879.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/sports/football/la-liga-2016-17-schedule-game-week-24-195879.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss హైదరాబాద్: లాలిగా టోర్నీ శనివారం నాటికి 24 వారానికి చేరుకుంది. ఇందులో భాగంగా ఈ వారం పాయింట్లో పట్టికలో ఐదో స్ధానంలో ఉన్న రియల్ సోషియాడాడ్ జట్టు లాస్ పామ్స్ జట్టుతో ఇస్టాడో గ్రాన్ కనారియా స్టేడియంలో తలపడనుంది. ఎఫ్‌సి బార్సిలోనా, అథ్లెటికో మాడ్రిడ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ని ఈ వారానికి హైలెట్‌గా నిలిచే మ్యాచ్‌గా Sat, 25 Feb 2017 16:58:24 +0530 బరిలో బాబాయ్: జగన్ కంచుకోటలో చంద్రబాబు సవాల్ http://telugu.oneindia.com/news/andhra-pradesh/kadapa-mlc-elections-chnadrababu-challenges-ys-jagan-195878.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/andhra-pradesh/kadapa-mlc-elections-chnadrababu-challenges-ys-jagan-195878.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప ఎమ్మెల్సీ పోరు ఆసక్తికరంగా మారింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లాను కంచుకోటగా భావిస్తారు. అయితే, ఇప్పటికే ఆ కోటకు బీటలు వారాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ స్థితిలో త్వరలో జరగబోయే కడప ఎమ్మెల్సీ ఎన్నికను Sat, 25 Feb 2017 16:55:42 +0530 బయటపడుతున్న రింగింగ్ బెల్స్ బాగోతం: విచారణలో విస్తుపోయే విషయాలు.. http://telugu.oneindia.com/news/india/ringing-bells-director-held-alleged-freedom-251-phone-fraud-195877.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/india/ringing-bells-director-held-alleged-freedom-251-phone-fraud-195877.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss ఘజియాబాద్: రూ.251కే స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామంటూ దేశం దృష్టిని మొత్తం తనవైపుకు తిప్పుకున్న రింగింగ్ బెల్స్ సంస్థ అసలు బాగోతం బయటపడుతోంది. తమ సంస్థను మోసం చేశాడంటూ ఆయామ్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఫిర్యాదు చేయడంతో ఘజియాబాద్ పోలీసులు మోహిత్ గోయెల్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా మోహిత్ పలు విస్తుగొలిపే విషయాలను వెల్లడించాడు. వాస్తవానికి Sat, 25 Feb 2017 16:51:33 +0530 రన్ వేపై కుందేళ్లు: రెండు విమానాలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం http://telugu.oneindia.com/news/india/rabbits-found-on-ahmedabad-airport-runway-collision-planes-195876.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/india/rabbits-found-on-ahmedabad-airport-runway-collision-planes-195876.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss అహ్మదాబాద్‌: అహ్మదాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమదం తృటిలో తప్పింది. రన్‌వేపై ఉన్న కుందేళ్ల కారణంగా విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొనబోయాయి. అయితే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అప్రమత్తమవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్‌ నుంచి ఢిల్లీకి 142మంది ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్‌జెట్‌ విమానం, బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌ వచ్చిన ఇండిగో విమానం శుక్రవారం సాయంత్రం పెద్ద ప్రమాదం Sat, 25 Feb 2017 16:49:30 +0530 11వ వారానికి ఐలీగ్: మ్యాచ్ షెడ్యూల్, ఛానల్ సమాచారం http://telugu.oneindia.com/news/sports/football/i-league-2017-schedule-game-week-11-channel-information-195875.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/sports/football/i-league-2017-schedule-game-week-11-channel-information-195875.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss హైదరాబాద్: ఐ లీగ్ 11వ వారానికి చేరుకుంది. ఈ వారంలో ఐజ్వాల్ ఎఫ్‌సి జట్టు చెన్నై సిటీ ఎఫ్‌సితో ఐజ్వాల్‌లో తలపడనుంది. ఈ లీగ్‌లో ఐజ్వాల్ ఎఫ్‌సి జట్టు అంతక ముందు ఈస్ట్ బెంగాల్‌తో ఆడిన మ్యాచ్‌లో గెలిచి మంచి జోరు మీద ఉంది. 10 మ్యాచ్‌లాడిన ఐజ్వాల్ జట్టు 20 పాయింట్లతో ఈస్ట్ బంగాల్ తర్వాత Sat, 25 Feb 2017 16:39:09 +0530 తగ్గేది లేదు.. జేఏసీలో లుకలుకల్లేవ్.. త్వరలో మరో కార్యాచరణ: కోదండరాం http://telugu.oneindia.com/news/telangana/we-never-step-back-fight-says-kodandaram-195874.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/telangana/we-never-step-back-fight-says-kodandaram-195874.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss హైదరాబాద్: ఈ నెల 22న తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ అరెస్టులతో ముగిసిపోయిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు ర్యాలీ విఫలమైందని ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తే.. సూపర్ హిట్ అయిందని జేఏసీ వర్గాలు వెల్లడించాయి. ఇదే క్రమంలో జేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్ జేఏసీ ఛైర్మన్ కోదండరాంపై చేసిన వ్యతిరేక Sat, 25 Feb 2017 16:37:50 +0530 డైట్ పిల్స్-అండర్‌వేర్ వరకు: ఇవాంకా ట్రంప్ కోసం చైనా కంపెనీల కుస్తీ, ఎందుకంటే..? http://telugu.oneindia.com/news/international/from-diet-pills-underwear-chinese-firms-scramble-grab-ivank-195873.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/international/from-diet-pills-underwear-chinese-firms-scramble-grab-ivank-195873.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss వాషింగ్టన్/బీజింగ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిల్చినప్పటి నుంచీ డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. తన అందచందాలతో ఇవాంక ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీ అయిపోయారు. ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడంతోనే ఆమె చైనా కంపెనీలకు కల్ప వృక్షంలా కనిపించారు. దీంతో ఆమె పేరుకు కూడా ఎక్కడా Sat, 25 Feb 2017 16:36:02 +0530 చెలరేగిన ఆసీస్ స్పిన్నర్లు: భారత్‌లో కోహ్లీ చెత్త రికార్డు http://telugu.oneindia.com/news/sports/cricket/team-india-captain-virat-kohli-worst-batting-pune-test-195872.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/sports/cricket/team-india-captain-virat-kohli-worst-batting-pune-test-195872.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌పై 333 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో టీమిండియా ఓటమిపాలైన తొలి టెస్టు మ్యాచ్ ఇదే. సొంతగడ్డపై ఓటమి లేకుండా Sat, 25 Feb 2017 16:27:06 +0530 'కొత్త అసెంబ్లీలోనైనా మాట్లాడే అవకాశం ఇవ్వండి' వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి http://telugu.oneindia.com/news/andhra-pradesh/give-us-chance-speak-atleast-new-assembly-ycp-mla-srikanth-195871.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/andhra-pradesh/give-us-chance-speak-atleast-new-assembly-ycp-mla-srikanth-195871.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, కనీసం కొత్త అసెంబ్లీలోనైనా సభను సజావుగా నడిపించి, తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాలో మట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు మూడేళ్ల పాలనలో Sat, 25 Feb 2017 16:15:47 +0530 కోహ్లీకి రూ.47లక్షల వరద బాధితుల నిధుల చెల్లింపు: హరీశ్ సర్కారుకు మరో షాక్ http://telugu.oneindia.com/news/india/uttarakhand-paid-kohli-rs-47-lakh-from-floods-fund-195870.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/india/uttarakhand-paid-kohli-rs-47-lakh-from-floods-fund-195870.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss డెహ్రాడూన్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 11న వెలువడనున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో మరో వివాదాస్పద ప్రభుత్వ నిర్ణయం వెలుగుచూసింది. ఆ రాష్ట్ర పర్యాటకరంగాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుని.. అతనితో 1నిమిషం నిడివి ఉన్న ఓ వీడియో ప్రోమోను రూపొందించింది హరీశ్ రావత్ సర్కారు. ఈ ప్రకటన కోసం Sat, 25 Feb 2017 16:10:58 +0530 తెలుగు టెక్కీలపై కాల్పులు: అమెరికా మీడియా ఇలా... http://telugu.oneindia.com/news/international/reaction-us-media-on-knasas-incident-195869.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/international/reaction-us-media-on-knasas-incident-195869.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss కన్సాస్ : అమెరికాకు చెందిన వ్యక్తి కన్సాస్‌లోని ఓ బార్‌లో తెలుగు ఇంజనీర్లపై కాల్పులు జరిగిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో కూచిభొట్ల శ్రీనివాస్ అనే ఇంజనీరు మరణించగా, మాడాసాని ఆలోక్ రెడ్డి గాయపడ్డాడు. ఈ ఘటనపై అమెరికా మీడియా ఎలా స్పందించిందనేది ఆసక్తికరమైన విషయమే. భావోద్వేగాలను ప్రకటించకుండా అత్యంత సంయమనంతో అమెరికా Sat, 25 Feb 2017 15:59:27 +0530 112 రన్స్‌కే ఆలౌట్: సఫారీల చేతిలో కివీస్ ఘోర ఓటమి http://telugu.oneindia.com/news/sports/cricket/south-africa-crushes-new-zealand-159-runs-3rd-odi-195868.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/sports/cricket/south-africa-crushes-new-zealand-159-runs-3rd-odi-195868.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss హైదరాబాద్: సఫారీల చేతిలో న్యూజిలాండ్ ఘోర ఓటమిని చవిచూసింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 159 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సఫారీలు చెలరేగి ఆడారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి Sat, 25 Feb 2017 15:51:29 +0530 టెక్కీ సునీత ఆత్మహత్యలో మరో కోణం: కట్నం కావాలన్న ప్రియుడు.. http://telugu.oneindia.com/news/telangana/another-angle-techie-sunithas-suicide-case-195867.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/telangana/another-angle-techie-sunithas-suicide-case-195867.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss హైదరాబాద్: నగరంలో కలకలం రేపిన టెక్కీ సునీత ఆత్మహత్య కేసులో మరో కోణం వెలుగుచూసింది. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. రూ.6లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ప్రియుడు తేల్చి చెప్పడంతో.. అంత డబ్బు ఇవ్వలేక సునీతకు ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. సన్నిహితంగా ఉండి ప్రియుడు నో, టెక్కీ సునీతది ఆత్మహత్యే: ఇదీ Sat, 25 Feb 2017 15:50:20 +0530 చిత్తుగా.. చెత్తగా ఓడిన భారత్: కోహ్లీ అవుట్‌పై విమర్శలు http://telugu.oneindia.com/news/sports/cricket/kohli-shoulders-arms-o-keefe-is-bowled-195866.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/sports/cricket/kohli-shoulders-arms-o-keefe-is-bowled-195866.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss హైదరాబాద్: పూణె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమి పాలైంది. 441 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 33.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. తద్వారా 12 ఏళ్ల తర్వాత భారత్‌లో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగిన ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్, రెండో Sat, 25 Feb 2017 15:46:36 +0530 ‘అధ్యక్షుడిగా ట్రంప్’పై సర్వే: ‘యుద్ధమే’ అంటూ ప్రజల వ్యతిరేకత! http://telugu.oneindia.com/news/international/poll-more-than-half-disapprove-donald-trump-s-job-performance-195865.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/international/poll-more-than-half-disapprove-donald-trump-s-job-performance-195865.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై ఆ దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి నెల రోజులు పూర్తయిన సందర్భంగా ‘ఎన్‌బీసీ', ‘సర్వేమంకీ' నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈ విషయం బయటపడింది. ట్రంప్ తన అధ్యక్ష బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని 53 శాతం మంది పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ Sat, 25 Feb 2017 15:43:46 +0530 అమెరికా ఆంక్షలపై మాదైన శైలిలో స్పందిస్తాం: మెక్సికో http://telugu.oneindia.com/news/international/mexico-warns-us-over-border-wall-funding-195864.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/international/mexico-warns-us-over-border-wall-funding-195864.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss మెక్సికో: అమెరికా, మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణ నిధుల కోసం మెక్సికోకు అమెరికా చేసే ఎగుమతులపై ప్రత్యేక పన్ను విధిస్తామనడాన్ని మెక్సికో తీవ్రంగా పరిగణించింది. ఇదే గనుక జరిగితే తమదైన శైలిలో స్పందిస్తామని పేర్కొంది. మెక్సికో విదేశంగ శాఖ మంత్రి లూయిస్ విడ్ గర్రే మాట్లాడుతూ మెక్సికోకు ఎగుమతి చేసే అమెరికా ఉత్పత్తులపై ప్రత్యేక పన్నులు ఆ Sat, 25 Feb 2017 15:37:57 +0530 'బందిపోటు ముఠాలా కేసీఆర్ కుటుంబం.. ఎవడబ్బ సొమ్మని.. అలా!' http://telugu.oneindia.com/news/telangana/congress-leader-takes-on-kcr-over-trs-ruling-195863.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/telangana/congress-leader-takes-on-kcr-over-trs-ruling-195863.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా విమర్శలు గుప్పించారు. సీఎం వ్యవహార శైలితో పాటు పాలనకు సంబంధించిన పలు అంశాలపై వారు విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పాలిట బందిపోటు ముఠాగా అభివర్ణించారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, మల్లు రవిలు Sat, 25 Feb 2017 15:24:26 +0530 భర్త బంధువే.. ఒంటరిగా ఉన్నప్పుడు బలవంతం.. ఆపై హత్య http://telugu.oneindia.com/news/india/man-tried-rape-woman-burnt-her-alively-195862.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/india/man-tried-rape-woman-burnt-her-alively-195862.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss కోర్బా: భర్త బంధువే ఓ ఇల్లాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టబోయాడు. ఆ కీచకుడి చెర నుంచి తప్పించుకునేందుకు ఆ ఇల్లాలు గట్టిగా ప్రతిఘటించింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన ఆ కీచకుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటిచేశాడు. ఛత్తీస్ ఘడ్ లోని కోర్బా జిల్లాలో ఉర్గా పోలీస్ స్టేషన్ పరిధిలోని మడ్వారనీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. Sat, 25 Feb 2017 15:19:03 +0530 హెచ్1బీ వీసా: ట్రంప్ చర్యలకు విరుగుడు ఇదే... http://telugu.oneindia.com/news/international/us-can-t-ignore-india-nasscom-on-proposed-h-1b-visa-curb-195860.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss http://telugu.oneindia.com/news/international/us-can-t-ignore-india-nasscom-on-proposed-h-1b-visa-curb-195860.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.192.162.12&utm_campaign=client-rss న్యూఢిల్లీ / వాషింగ్టన్: ‘అమెరికా ఫస్ట్' నినాదంతో విదేశీయులను ప్రత్యేకించి భారతీయ నిపుణుల రాకను నిరోధించేందుకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత్, ఐటి ఇండస్ట్రీ బాడీ నాస్కమ్ చర్యలు ప్రారంభించాయి. అమెరికాలో నిపుణుల కొరత కారణంగా ‘హెచ్ 1 బీ' వీసా నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేయలేదని నాస్కమ్ స్పష్టం చేసింది. Sat, 25 Feb 2017 15:03:32 +0530