By: Oneindia Telugu Video Team
Published : March 03, 2017, 12:27

టార్గెట్ సూర్యుడే.. ఇక మొదటి ప్రయోగం.!

Subscribe to Oneindia Telugu

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' తొలిసారిగా సూర్యుడిపై పరిశోధనకు ఓ వ్యోమనౌకను పంపించనుంది. 'సోలార్ ప్రోబ్ ప్లస్ మిషన్' పేరిట చేపట్టనున్న ఈ ప్రయోగాన్ని వచ్చే ఏడాది నిర్వహించనున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా