By: Oneindia Telugu Video Team
Published : March 06, 2017, 04:33

Fbలో మహిళా సైనికుల న్యూడ్ ఫోటోలు

Subscribe to Oneindia Telugu

అమెరికా నేవీలో నగ్న ఫోటోల కలకలం రేగింది. నేవిలో పనిచేస్తోన్న మహిళా సైనికుల నగ్న చిత్రాలు ఏకంగా ఫేస్ బుక్ లోకి ఎక్కడంతో.. దీని వెనుక కొంతమంది మిలటరీ అధికారుల హస్తం ఉండవచ్చునన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా