By: Oneindia Telugu Video Team
Published : March 20, 2017, 05:25

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా

Subscribe to Oneindia Telugu

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైకిల్ దూసుకుపోయింది. వైసీపీ వేసుకున్న లెక్కలు.. అంచనాలు అన్నీ తారుమారైపోయాయి. నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా