By: Oneindia Telugu Video Team
Published : March 20, 2017, 03:43

34 ఏళ్ల చరిత్ర ....34 ఓట్ల తో తుడిచేసారు

Subscribe to Oneindia Telugu

వైసిపి కంచుకోటను టిడిపి బద్దలు కొట్టింది. వైఎస్ కుటుబానికి చెందిన వైఎస్ వివేకానందరెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.34 ఏళ్ళ తర్వాత తొలిసారిగా వైఎస్ కుటుంబం ఈ ఎన్నికల్లో ఓటమి పాలైంది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా