By: Oneindia Telugu Video Team
Published : March 20, 2017, 03:06

వై.యస్ కంచు కోట లో TDP జెండా...

Subscribe to Oneindia Telugu

నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంది TDP. వైకాపా అధినేత జగన్ సొంత జిల్లా అయిన కడపలో, ఏకంగా వైయస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి ఓటమిపాలు కావడంతో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా