By: Oneindia Telugu Video Team
Published : March 14, 2017, 06:49

2019 ఎన్నికలే లక్ష్యం గా టీ బడ్జెట్‌

Subscribe to Oneindia Telugu

తెలంగాణ బడ్జెట్‌లో బీసీలకు పెద్ద పీట వేశారు. వాస్తవానికి తెలంగాణలో 93 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. వీరిలో 53 శాతం మంది బీసీలు ఉండటం గమనార్హం. అందుకే బీసీలకు టీఆర్‌ఎస్‌ పార్టీ పెద్ద పీట వేసిందనేది కొందరి అంచనా

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా