By: Oneindia Telugu Video Team
Published : March 20, 2017, 05:46

జగన్ నువ్ వేస్ట్... నువ్ సి ఎం వి అవుతావా...?

Subscribe to Oneindia Telugu

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకే వేస్ట్ అని, ఇక ఆయన ముఖ్యమంత్రి అవుతానని చెబుతుంటారని కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టిడిపి నేత బిటెక్ రవి సోమవారం ధ్వజమెత్తారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా