By: Oneindia Telugu Video Team
Published : March 20, 2017, 04:14

సొంత మీడియా సాక్షి ఎలా స్పందిస్తున్నది

Subscribe to Oneindia Telugu

క్రాస్ ఓటింగ్‌పై జగన్ పెట్టుకున్న నమ్మకాలేవి ఆ పార్టీకి కలిసిరాలేదు. వైసీపీ నుంచి గెలిచిన స్థానిక సంస్థల నేతలు టీడీపీలోకి ఫిరాయించడం తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా 34ఏళ్ల చరిత్ర బద్దలైంది. కడప అంటే వైఎస్ ఇలాఖా అన్న ముద్రను చెరిపేసేలా అక్కడ పాగా వేయడంలో టీడీపీ సఫలమైంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా