By: Oneindia Telugu Video Team
Published : March 20, 2017, 04:55

సింహం సింగల్ గానే వస్తదంట

Subscribe to Oneindia Telugu

నేడు వెల్లడైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినట్టు కాదని, నైతిక విజయం వైకాపాదేనని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. రూ. 300 కోట్లు ఖర్చు పెట్టి ముగ్గురిని గెలిపించుకున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చాలక, సిగ్గులేకుండా సంబరాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా