• search
  • Live TV

సినిమా ఫోటో గ్యాలరీ రివ్యూలు

25
Saturday May 2019
Save A Life
For Daily Alerts
FACTOON
పన్ను మినహాయింపు కోసం నితిన్ గడ్కరీ తనను తాను రైతుగా ప్రకటించుకున్నారు. పూర్తీ గ్రూప్ సంస్థల కింద గడ్కరీకి కేతకీ ఓవర్సీస్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో ఓ పండ్ల ఎగుమతి సంస్థ ఉంది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో 17 చక్కెర కర్మాగారాలు కూడా ఆయనకు ఉన్నాయి.
-నితిన్ గడ్కరీ
FACTOON
సిక్సర్ల సిద్ధుగా పేరు తెచ్చుకున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ రెండు, మూడు సినిమాల్లోనూ నటించారు. క్రికెటర్ గా, టీవీ యాంకర్ గా మాత్రమే కాకుండా- ముఝ్ సే షాదీ కరోగీ (హిందీ), మేరా పిండ్ (పంజాబీ) సినిమాల్లో తళుక్కున మెరిశారు. బీజేపీలో చాలాకాలం పాటు కొనసాగిన ఆయన తరువాత కాంగ్రెస్ లో చేరారు. పంజాబ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
-నవజ్యోత్ సింగ్ సిద్ధూ
FACTOON
రాాజకీయాల్లో చేరడానికి ముందు యడ్యూరప్ప కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖలో క్లర్క్ గా పనిచేశారు. వీరభద్ర శంకర్ రైల్ మిల్లులో కూడా క్లర్క్ గా పనిచేశారు. శివమొగ్గలో ఆయన కుటుంబానికి ఓ భారీ హార్డ్ వేర్ దుకాణం ఉంది
-బీఎస్ యడ్యూరప్ప
FACTOON
వృత్తిపరంగా వీరప్ప మొయిలీ ఓ న్యాయవాది. న్యాయపరమైన సలహాలను అందంచడానికి ఆయన సొంతంగా మొయిలీ లా అసోసియేట్స్ సంస్థను నెలకొల్పారు. పుస్తకాలను రాయడం ఆయన హాబీ. 2020 నాటికి భారత్ ఆర్థికంగా సూపర్ పవర్ గా ఎలా ఎదగాలనే అంశంపై ఆయన ప్రస్తుతం ఓ పుస్తకాన్ని రాస్తున్నారు.
-వీరప్ప మొయిలీ
FACTOON
గ్రామీణ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గుర్తింపు పొందారు. రైతులు, మహిళలు, వృద్ధులు, దళితులు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వేర్వేరు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.
-కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
FACTOON
జమ్మూ కాశ్మీర్ కు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత మెహబూబా ముఫ్తీది. 2016లో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో ముస్లిం మహిళగా రికార్డు సాధించారు. ఆమె కంటే ముందు సైదా అన్వారా తన్వీర్ అనే ముస్లిం మహిళ అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు.
-మెహబూబా ముఫ్తీ
FACTOON
అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన రఘువీరా రెడ్డి విద్యార్థి దశలో శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘానికి అధ్యక్షునిగా పనిచేశారు. రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.
-రఘువీరా రెడ్డి
FACTOON
తెలంగాణకు చెందిన నామా నాగేశ్వరరావు సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. కొద్దిరోజుల కిందటే ఆయన టీఆర్ఎస్ లో చేరారు. కాంట్రాక్టర్ గా మౌలిక రంగంలో ఆయనకు అనుభవం ఉంది.
-నామా నాగేశ్వరరావు
ఫాలో వన్ఇండియా తెలుగు
తెలుగు టాప్ స్టోరీస్
వన్ఇండియా తెలుగు మూవీస్ ఫాలో అవండి
వన్ఇండియా లైఫ్‌స్టైల్ ఫాలో అవండి
సినిమా గ్యాలరీ

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more