బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) శుభవార్త చెప్పింది. కార్పొరేట్ & ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ (Corporate & Institutional Credit - C&IC) విభాగంలో మొత్తం 86 మేనేజర్ స్థాయి పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు రెగ్యులర్ ప్రాతిపదికన చేపడుతుండటంతో ఎంపికైన అభ్యర్థులకు స్థిరమైన ఉద్యోగంతో పాటు ఆకర్షణీయమైన వేతనం, ఇతర అలవెన్సులు కూడా లభించనున్నాయి.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జూలై 6, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా క్రెడిట్, కార్పొరేట్ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో అనుభవం ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పోస్టు వైజ్ ఖాళీల సంఖ్య, కేటగిరీ వర్గీకరణ, ఎంపిక శాతాలు, పరీక్ష సిలబస్ మరియు ఇతర సవివరాలు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 86 పోస్టుల వారీగా ఖాళీలు.. విద్యార్హత: వయోపరిమితి: జీతభత్యాలు (Pay Scale): ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక ఈ దశల ద్వారా జరుగుతుంది: దరఖాస్తు గడువు.. దరఖాస్తు విధానం.. దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలు: పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్‌సైట్: https://bankofindia.bank.in