స్టార్ హీరోయిన్ ప్రైవేట్ పిక్ వైరల్..! కుర్రాళ్లను నిద్రపోనివ్వటం లేదు..!


సాధారణంగా సెలబ్రిటీలు ఎలాంటి పోస్టులు పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అందుకే ప్రతిక్షణం తమ అభిమాన సెలబ్రిటీలు ఏం పోస్టులు పెడతారా..? అని సామాజిక మాధ్యమాల్లో ఎదురు చూస్తూ ఉంటారు. అటు సినీ తారలు సైతం ఎప్పటికప్పుడు తమ ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో టచ్ లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలా తమ లైఫ్ లో ఏ చిన్న సందర్భం అయినా ఇన్ స్టా, ఫేస్ బుక్ పేజీల్లో పోస్టు చేస్తుంటారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు సంబంధించిన ఓ వైరల్ ఇప్పుడు నెట్టింట కుర్రకారును నిద్రపోనివ్వటం లేదు.

Advertisement

తెలుగులో పూజా హెగ్డే ఒక లైలా కోసం(2014) అనే చిత్రంతో పరిచయం అయింది. ఆ తర్వాత ముకుంద చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అనంతరం ఆమెకు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ దక్కాయి. అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, అరవింద సమేత వీర రాఘవ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా వరుసగా మంచి సినిమాలు రావడంతో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంతో ఆమె స్థాయి మరో మెట్టు ఎక్కింది. పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయింది.

Advertisement

అయితే తాజాగా పూజా హెగ్డే కు సంబంధించిన ఓ బికినీ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. హీరోయిన్లు అన్నాక బికినీ ఫోటోలు దిగడం కామన్.. కానీ ఆ పిక్ లో హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ పై స్ట్రెచ్ మార్క్స్ ఉండటంపై కుర్రాళ్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా చర్మంపై చారలు ఎందుకు వస్తాయంటూ నెట్ లో సెర్చింగ్ చేస్తున్నారు. అయితే చర్మంలోని మధ్య పొర అయిన డెర్మిస్ ఒక్కసారిగా సాగినప్పుడు అక్కడి టిష్యూస్ చీలి దెబ్బతింటుంది. ఈ క్రమంలో చర్మంపై చారలు ఏర్పడి కాలక్రమేణా అవి తెలుపు రంగులోకి మారుతుంటాయి. ఏదేమైనా ఆమె బికినీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.