సాధారణంగానే బిర్యానీ అంటే ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. చికెన్, మటన్ బిర్యానీలతో పాటు ఇప్పుడు వెజిటేరియన్ బిర్యానీలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా పనీర్, మష్రూమ్ కాంబినేషన్‌తో చేసే దమ్ బిర్యానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మసాలాల సువాసనలు, మెత్తని పనీర్, జ్యూసీ మష్రూమ్స్.. ఉడికిన బాస్మతి రైస్ కలిసి ఈ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్‌లో మార్చేస్తాయి.
కాగా ప్రోటీన్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండే పనీర్.. మాంసాహారం తీసుకోని వారికి అద్భుతమైన శక్తిని ఇచ్చే ఆహారం. అంతే కాకుండా పుట్టగొడుగుల్లో ఉండే బీటా గ్లూకాన్లు హృదయ సంబంధ సమస్యలను తగ్గిస్తాయి. కొన్ని రకాల మష్రూమ్‌లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే సహజ సమ్మేళనాలను కలిగి ఉండటం విశేషం. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహ నియంత్రణలో కూడా సహాయపడతాయి. ఇంట్లోనే ఈజీగా తక్కువ సమయంలో Paneer Mushroom Biryani ఎలా తయారు చేయాలో మీకోసం ప్రత్యేకంగా..
కావలసిన పదార్థాలు.. తయారీ విధానం.. సర్వింగ్.. వేడివేడిగా పనీర్ మష్రూమ్ దమ్ బిర్యానీని రాయితా, ఉల్లిపాయ సలాడ్ లేదా వెజ్ కుర్మాతో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది.