ఆకాశాన్నంటిన పసిడి ధరలు: ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం, వెండి!

పశ్చిమాసియాలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గత రెండ్రోజుల నుంచి పసిడి ధరలు ఆకాశానికి ఎగబాకాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారోనని భయపడి.. డాలర్ మీద పెట్టుబడులను వదిలేసి బంగారం మీద పెడుతున్నారు. ఈ క్రమంలో ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. నేడు బంగారం ధరలను గమనిస్తే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2,890 వరకు పెరిగింది. అంటే 24 క్యారెట్ల ఒక్క గ్రాము ధర రూ. 289 పెరిగి రూ.14,973 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.265 పెరిగి రూ.13,725 గా ఉంది. అలాగే 18 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.217 పెరిగి రూ.11,230గా ఉంది.

Advertisement
డొనాల్డ్ ట్రంప్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!
Advertisement

ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్ నగరంలో.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ 2,890 పెరిగి రూ.1,49,730గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,650 పెరిగి రూ.1,37,250 పలుకుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.2,170 పెరిగి రూ.1,12,300 గా నమోదైంది.

విజయవాడలో.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ 2,890 పెరిగి రూ.1,49,730గా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,650 పెరిగి రూ.1,37,250 పలుకుతోంది. 18 క్యారట్ల బంగారం ధర రూ.2,170 పెరిగి రూ.1,12,300 గా నమోదైంది.

Advertisement

చెన్నై- 10 గ్రాముల 24 క్యారెట్లు బంగారం ధర రూ.1,50,000.. 22 క్యారెట్లు రూ.1,37,500.. 18 క్యారెట్లు బంగారం ధర రూ.1,15,650 గా నమోదైంది.

ముంబై- 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,730.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,37,250.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,300 గా ఉంది.

ఢిల్లీ - 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,860.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,400.. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,450

అహ్మదాబాద్- 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,760.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,300.. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,350

Advertisement

బెంగళూరు- 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,730.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,250.. 18 క్యారట్ల బంగారం ధర రూ.1,12,300

హసీనా రీఎంట్రీ ప్రకటన ఎఫెక్ట్.. మాజీ కెప్టెన్ ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి!

కోల్‌కతా- 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,730.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,250.. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,300

విశాఖపట్నం- 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,730.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,250.. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,300

Advertisement

భారీగా పెరిగిన వెండి ధరలు
నేడు వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. కిలో వెండి రూ.10 వేలు పెరిగి ప్రస్తుతం రూ.2,50,00గా ఉంది. బుధవారం రూ.2,40,000 ఉన్న వెండి ధరలు ఒక్క రోజే 10 వేలు పెరిగిపోయాయి.

English Summary

Gold and Silver prices surged for the second straight day, with 24K gold jumping Rs.2,890 per 10 grams amid rising Middle East tensions. Silver prices also soared by Rs.10,000 per kilogram.