• search
  • Live TV

Author Profiles

శ్రీనివాస్ గొడిశాల
సీనియర్ సబ్ ఎడిటర్
శ్రీనివాస్ గొడిశాల 2010 సెప్టెంబర్ నుంచి 'వన్ ఇండియా' తెలుగు చానల్‌లో పని చేస్తున్నారు. 2005లో ప్రింట్ మీడియాలో జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలు, దేశ రాజకీయ సంబంధ వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. హైదరాబాద్ మిర్రర్, ఆంధ్రప్రభ పత్రికలలో పని చేశారు. విశ్లేషణలు పారదర్శకంగా అందిస్తారు.
మల్లికార్జున్
సబ్ ఎడిటర్
మల్లికార్జున్. డి వన్ ఇండియాతో కలిసి 2014లో జర్నలిస్టుగా తన కెరీర్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు తో సహ జాతీయ రాజకీయాలు, క్రైం వార్తల విభాగంలో పని చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు తాజా వార్తలు ఎప్పటికప్పుడు పాఠకులకు అందిస్తున్నారు.
ఐ. కన్నయ్య
సీనియర్ సబ్ ఎడిటర్
2010లో మహాన్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా జర్నలిస్టు రంగంలో ప్రయాణం మొదలైంది. తెలుగు రాష్ట్ర రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ వార్తలు, అనలైటికల్ స్టోరీలు రాశాను. మహాన్యూస్‌, వీ6 న్యూస్,రాజ్ న్యూస్‌లో పనిచేసిన అనుభవం ఉంది.
హరికృష్ణ
కరస్పాండెంట్
క్రిష్ణ హరి మే 2018 నుంచి వన్ ఇండియాలో కరస్పాండెంట్‌గా పని చేస్తున్నారు. 2000 లో జర్నలిస్టుగా కెరీర్‌‌ను ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో రాజకీయ పరిణామాలను ప్రత్యక్షంగా కవర్ చేసిన అనుభవం ఉంది. ఎంతోమంది రాజకీయ నేతలను లైవ్ ఇంటర్వూలు చేసిన అనుభవం కూడా ఉంది.
Sub Editor
Author profile of Chaitanya.
Vasam
Senior Sub Editor
వాసం మృత్యుంజయ 2018 నవంబర్ నుంచి వన్ ఇండియా తెలుగు ఛానల్ లో పనిచేస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో (24గంటల వార్తా ఛానల్స్) దశాబ్ధానికి పైగా సుదీర్ఘమైన అనుభవం గడించి సీనియర్ జర్నలిస్ట్‌గా కొనసాగుతున్నారు. ప్రాంతీయ వార్తలతో పాటు పొలిటికల్, హ్యుమన్ యాంగిల్ కథనాలు అందిస్తుంటారు. అలాగే దేశవ్యాప్తంగా ఎలాంటి వార్తనైనా పారదర్శకంగా అందిస్తుంటారు.
Dr Veena Srinivas
Senior Sub Editor
డాక్టర్ .ధరణికోట వీణావాణి తెలుగులో పీహెచ్. డి, జర్నలిజంలో పీజీ చేశారు. 14 సంవత్సరాలుగా జర్నలిజంలో రాణిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్ గా తాను సాగించిన ప్రయాణంలో ఎన్నో సామాజిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. 2004 లో జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి నేటివరకు వివిధ ఛానల్స్ లో పని చేశారు. సాక్షి టీవీ లో డిస్ట్రిక్ట్ కరస్పాండెంట్ గా, 93.5 రెడ్ ఎఫ్.ఎంలో ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ గానూ, జెమినీ న్యూస్ లో స్టాఫ్ రిపోర్టర్ గా పని చేశారు. సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణలు అందిస్తారు. జర్నలిజం పట్ల అంకిత భావంతో పని చేసే వీణావాణి నిస్పక్షపాతంగా వార్తా విశ్లేషణలు అందించటమే కాక వివిధ టీవీ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు సైతం చేసిన అనుభవం వుంది. బెస్ట్ జర్నలిస్ట్ గా పలు మార్లు అవార్డులను అందుకున్న డాక్టర్ . వీణావాణి ఎలాంటి వార్త అయినా పారదర్శకంగా ఇస్తారు. చక్కని భాషా నైపుణ్యంతో పాటు, సమగ్ర విశ్లేషణ చేసే సామర్ధ్యం ఉన్న డాక్టర్ వీణావాణి వార్తల్లో ప్యూరిటీ, కథనాల్లో క్లారిటీ వుంటుంది.
Shashidhar S
హాయ్ .. నా పేరు శశిధర్. ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో పీజీ డిప్లొమా చేసి జర్నలిజంలోకి అడుగిడాను. జెమిని న్యూస్ తో మొదలైన జర్నలిజం ప్రస్థానం .. సీవీఆర్, 6 టీవీ, స్టూడియో ఎన్, నమస్తే తెలంగాణ దినపత్రిక, టీవీ 9 గ్రూపులో షిఫ్ట్ ఇంచార్జీ వరకు కొనసాగింది. వన్ ఇండియా తెలుగు వెబ్ సైట్ లో సీనియర్ సబ్ ఎడిటర్ గా జాయిన్ అయ్యాను. పొలిటికల్ స్టోరీలు, హ్యుమన్ ఇంట్రెస్టెడ్, క్రైం సంబంధించిన స్టోరీలను పాఠకుడిని కట్టిపడేసేలా రాయగలను.
Chandrasekhar Rao
2000లో జర్నలిస్ట్ గా కేరీర్ ఆరంభమైంది. ఈఎంఎస్, వార్త, సూర్య, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి దినపత్రికల్లో సిటీ బ్యూరో, స్టేట్ బ్యూరో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశాను. 2016లో తొలిసారిగా డిజిటల్ మీడియా ప్లాట్ ఫాంపై అడుగు పెట్టాను. బెంగళూరు కేంద్రంగా న్యూసు డిజిటల్ మీడియా - తెలుగు, పబ్లిక్ టీవీ డిజిటల్ మీడియా- తెలుగులో సీనియర్ ప్రొడ్యూసర్ గా పనిచేశాను. రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాలు, సమకాలీన అంశాలపై విశ్లేషణపూరకమైన కథనాలను రాశాను.
Veeresham Y
జర్నలిజం వృత్తిలో గత పది సంవత్సరాల అనుభవం కల్గిఉన్నాను..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీల వ్యవహారాలతోపాటు జనరల్ అంశాలపై రిపోర్టింగ్ చేశాను..ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే పలు కీలక రాజకీయ పరిణామాలు,రాష్ట్ర విభజన సమయాల్లో ప్రత్యక్ష కవరేజ్ ఇచ్చాను..దీంతోపాటు పీఆర్ రంగంలో కూడ కోద్ది రోజులు వర్క్ చేశాను,ప్రస్థుతం వన్ ఇండియా తెలుగు లో సీనియర్ సబ్ ఎడిటర్ గా ఉన్నాను.
ఉదయ్ కిరణ్
సీనియర్ సబ్ ఎడిటర్
2008లోఈటీవీతో నా జర్నలిజం కెరీర్ ప్రారంభమైంది. ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన నేను 2011లో టీ న్యూస్‌లో జాయిన్ అయ్యాను. టీ న్యూస్‌తో దాదాపు ఏడున్నరేళ్ల సుదీర్ఘ ప్రయాణం అనంతరం 2019 మార్చిలో వన్ ఇండియాతో జాయిన్ అయ్యాను. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ వార్తలు, బిజినెస్, అనలైటికల్ స్టోరీస్ రాయడంలో అనుభవం ఉంది.
రాజబాబు అనుముల
మేనేజింగ్ ఎడిటర్
ప్రస్తుతం తెలుగు ఫిల్మీబీట్‌లో మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గత 20 ఏళ్లలో జెమిని టెలివిజన్, వార్త, టీవీ9, సాక్షి, నమస్తే తెలంగాణలో సినిమా సెక్షన్లనే కాకుండా బిజినెస్, పొలిటికల్, స్పోర్ట్స్ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. పలు ఫిలిం ఫెస్టివల్స్‌, సెమినార్లలో పాల్గొన్నాను.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more