వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాటి ఉద్యమ పార్టీ , నేటి పాలక పార్టీ టీఆర్ఎస్ పుట్టిన రోజు నేడు.. పార్టీ పనితీరుపై మీ కామెంట్ ఎంటి ?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఎన్నో అవమానాలు భరించి.. అటుపోట్లను ఎదుర్కొని ముందుకుసాగారు టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కష్టాల కడగళ్లను అధిగమించి తెలంగాణ సమాజాన్ని ఏకంచేశారు. తెలంగాణ ఆకాంక్ష లేదని చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా వాటన్నింటిని చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్ తిప్పికొట్టింది. తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో అమరణ నిరాహార దీక్షకు దిగడంతో కేంద్రం సైతం కదిలింది. తెలంగాణను ప్రకటించింది.

అయితే తెలంగాణ వ్యతిరేకుల కుట్రలో మరోసారి వెనక్కి వెళ్లింది. అయినా మొక్కవోని ధైర్యంతో పోరాడి తెలంగాణ సాధించారు. 14 సంవత్సరాల పోరాటం, ఎందరో బలిదానాలు మధ్య 2014 జూన్ 2న తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. సాధించుకున్న తెలంగాణను చంద్రశేఖర్ రావు చేతుల్లో పెడితేనే న్యాయం జరుగుతుందని భావించిన ప్రజలు 2014లో టీఆర్‌ఎస్‌కు అధికారం అప్పగించారు.

18 years of trs..!Do you think KCR is moving towards the golden Telangana.?

నాలుగున్నరేండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని గుర్తిస్తూ, చంద్రశేఖర్ రావు సారథ్యంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని విశ్వసించిన తెలంగాణ ప్రజలు, 2018లో రెండోసారి టీఆర్‌ఎస్‌కు అఖండ విజయం చేకూర్చారు.

English summary
Fought with courage and achieved Telangana. The fate of the Telangana people was fulfilled on June 2, 2014, with a 14-year fight and a number of martyrs.Chandrasekhar Rao in the hands of Telangana,the people who think that justice will be handed over to the TRS in 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X