వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిబేట్ : స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. మీ అభిప్రాయం ఏంటి..?

|
Google Oneindia TeluguNews

ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం గతంలో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ జారీ చేసిన షెడ్యూల్‌ను హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ సస్పెండ్‌ చేసింది. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డకు ఇవాళ భారీ ఊరట దక్కింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఎల్లుండి నుంచి పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి.

Recommended Video

AP Local Body Elections: Andhra Pradesh high court Green Signal to Panchayat Elections

ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై పంచాయితీ ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారా... ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌గా నడుస్తున్నవ్యవహారం ముగుస్తుందని అనుకుంటున్నారా.. అసలు పంచాయతీ ఎన్నికలు ఈ సమయంలో నిర్వహించాలని భావిస్తున్నారా..? మీ అభిప్రాయంను కింద కామెంట్ సెక్షన్‌లో తెలపగలరు.

Debate:What is your opinion on the local body elections in AP after HC had given a nod
English summary
andhra pradesh high court on thursday lifted suspension order issued by single bench earlier on holding panchat elections in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X