వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ "హిందూగాళ్లు బొందుగాళ్లు" వివరణ పై ఈసీ చర్యలు తీసుకుంటుందా...మీ అభిప్రాయం ఏమిటి..?

|
Google Oneindia TeluguNews

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కరీంనగర్ సభలో హిందూగాళ్లు బొందూ గాళ్లు అంటూ చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేసీఆర్ కామెంట్స్‌ను పరిశీలించిన ఈసీ వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రానికల్లా వివరణ కోరింది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ తన వివరణను ఓ లేఖలో రాసి సీల్డుకవర్‌లో ఈసీకి పంపారు. హిందువుల మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని కేసీఆర్ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరి ఎన్నికల సంఘం కేసీఆర్ ఇచ్చిన వివరణపై ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది. ఎన్నికల సంఘానికి కేసీఆర్ ఇచ్చిన వివరణపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని మీరు భావిస్తున్నారా... దీన్నిపై మీ కామెంట్ చెప్పండి

KCR gives his explanation to EC in sealed cover over hindu comments
English summary
Telangana CM KCR had given his explanation to Election commission where he made unacceptable comments in his Karimnagar rally. KCR submitted his explanation letter in a sealed cover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X