Political QUIZ Loksabha 2026

#FiveYearChallenge

Can You Beat This?

To participate in political Quiz

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల వాతావరణం నెలకొంది. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరుకుంది. మీకు ఉన్న `రాజకీయ మేథస్సు`ను పదును పెట్టుకోవడానికి ఇదే మంచి సమయం. దేశ, రాష్ట్రస్థాయి సమకాలీన రాజకీయాలపై మీకు ఉన్న అవగాహన ఏ స్థాయిలో పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడమే కాదు.. మీ స్నేహితులకు కూడా ప్రశ్నల సవాల్ చేయండి.

Rules of the Game
  • ఈ క్విజ్ లో..మొత్తం 10 లెవెల్స్ ఉంటాయి. ఒక్కో లెవెల్ లో 5 ప్రశ్నలు ఎదురవుతాయి.
  • మీకు ఎన్ని పాయింట్లు వచ్చాయనేది టాప్ లో కుడివైపున కనిపిస్తుంది.
  • ప్రతి ప్రశ్నకు 20 సెకెండ్ల వ్యవధిలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఎగ్జిట్ అనే అక్షరాలపై క్లిక్ చేయడం ద్వారా ఎప్పుడైనా క్విజ్ నుంచి వెళ్లిపోవచ్చు.

డిస్ క్లెయిమర్: ఈ క్విజ్ ఏ రాజకీయ పార్టీని గానీ, ప్రభుత్వాన్ని గానీ మద్దతు పలకదు. సమకాలీన రాజకీయాలపై ప్రజల్లో అవగాహనను కల్పించడానికి మాత్రమే ఉద్దేశించినది. ప్రీ పోల్ సర్వేకు సంబంధించిన ఎలాంటి ప్రశ్నలు ఈ క్విజ్ లో లేవు.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X