• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిఆర్‌యస్‌మంత్రుల వీరంగం

By Staff
|

కొన్ని రోజుల కిందట విప్లవ్‌ గారు "సాంస్కృతిక చెర అనే పేరుతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కొన్ని కారణాలు చూపిస్తూ ఒక వ్యాసం రాశారు. ఆయన చెప్పిన కారణాలను విమర్శిస్తూ "తెలంగాణా భాష కూడా తెలుగు భాషే అని నేనొక వ్యాసం రాశాను. నేను రాసింది తెలంగాణ విషయాన్ని పూర్తిగా చర్చిస్తూ, అన్ని విషయాలతోనూ, పరిష్కారాలతోనూ రాసిన వ్యాసం కాదు. విప్లవ్‌ చెప్పిన కారణాలు కరెక్టు కావనీ, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం బడుగు ప్రజలకు ఎటువంటి మేలూ చెయ్యదనీ చెప్పడమే ఆ విమర్శ వుద్దేశ్యం. నేను రాసిన వ్యాసంలోని చాలా విషయాలను వదిలేసి, నేను రాసినవి సరిగా అర్థం చేసుకోకుండా, ఇంకా ఏవేవో ఆరోపణలు చేస్తూ కె. నిశాంత్‌గారు " ఆధిపత్య దబాయింపులు అనే పేరుతో ఒక వ్యాసం రాశారు. ఇప్పుడు ఆ వ్యాసం నిశాంత్‌గారు రాసిన వ్యాసానికి బదులుగా రాస్తున్నాను.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X