వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ను, టిఆర్యస్ను పునరాలోచనలో పడేసి, ఆపార్టీలను అప్రమత్తం చేయడానికైనావిజయశాంతి ఉద్యమంఉపయోగపడుతుందనడంలోసందేహం లేదు. విజయశాంతి ఉద్యమంఇతర తెలంగాణ ఉద్యమాలకు పోటీకాదనే విషయాన్ని గుర్తించడంఅవసరం. అదొక సప్లిమెంట్. ఆరకంగా విజయశాంతిని పరిగణనలోకితీసుకుని ఆహ్వానించాల్సిన అవసరంతెలంగాణవారికి ఉంది. విజయశాంతి:ఒక కదలిక-కె. నిశాంత్తెలంగాణఉద్యమంలో మరో ఘట్టం మొదలైంది.సినీనటి విజయశాంతి ఉద్యమానికి శ్రీకారంచుట్టడం ఆ ఘట్టం. తెలంగాణ రాష్ట్ర సమితిఆవిర్భావం తర్వాత కాస్తా పెద్దయెత్తున ప్రారంభమైన తెలంగాణఉద్యమాల్లో ఇది రెండోది. ప్రస్తుతంతెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్)లోఉన్న ఎ. నరేంద్ర తెలంగాణ సాధనసమితిని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమానికిశ్రీకారం చుట్టారు. ఆ సమయంలోఆయనకు మద్దతు మెరుగ్గానేలభించింది. అయితే హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో టి ఆర్యస్,టియస్యస్ విడివిడిగా పోటీ చేసి ఏమాత్రం ప్రభావం వేయలేకపోయాయి.దీంతో ఆ తర్వాత తెలంగాణ సాధనసమితి టిఆర్యస్లో విలీనమైంది.విలీనంతో టి ఆర్యస్ కొంత బలాన్నిపెంచుకుంది. కెసి ఆర్, నరేంద్రలమధ్య సయోధ్య కుదరడం అంతసులభం కాదని మొదటఅనుకున్నప్పటికీ విభేదాలేలేకుండానే టి ఆర్యస్ ముందుకుసాగింది. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూటిఆర్యప్ కాంగ్రెస్తో అధికారాన్నిపంచుకుంటోంది.
గాంధీగారు, అంబేడ్కర్ గారు, నెహ్రూ గారుమొదలైన మహామహులను జాతిస్మరించుకుంటూ, స్ఫూర్తిని పొందుతూవుంటుంది. అందుకుగాను వారి జయంతులు,వర్దంతుల తేదీలు మనకాలెండర్లో ప్రత్యేకంగాదర్శనమిస్తాయి.తద్విరుద్ధమైనభావాలు రేకెత్తించే చీకటి తేదీ కూడా ఒకటిఅదే కాలెండర్లో వుంది. మన జాతిని అధఃపాతాళానికి0తొక్కిన తేదీ, దాని మహామహురాలు శ్రీమతిఇందిరాగాంధీ.
Story first published: Saturday, February 22, 2003, 23:53 [IST]