వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాట్‌ కేక్‌ లాహార్డ్‌ వేర్‌ పార్కు

By Staff
|
Google Oneindia TeluguNews

రాష్ట్రానికి చెందిన అయిదుగురు బాల చెస్‌ క్రీడాకారులు ఒరిస్సాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయిన సంఘటన రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. పిన్న వయస్సులోనే సంచలన విజయాలను సొంతం చేసుకుని రాష్ట్రానికి, దేశానికి కీర్తిప్రతిష్టలు సాధించిపెట్టిన ఈ బాలలు అరువైనాలుగు గడుల ఆటలో అసామాన ప్రతిభాపాటవాల సొంతం చేసుకున్నారు. అయితే విధి ఆడిన వికృత క్రీడలో మాత్రం మౌనంగా ఓటమిని అంగీకరించి దూరతీరాలకు వెళ్లిపోయారు. రాష్ట్ర క్రీడారంగంలో వారి లోటును తీర్చడానికి కొత్త క్రీడాకారులు వచ్చే అవకాశం వున్నదేమో. కానీ వారి తల్లితండ్రుల కడుపుకోత, బంధుమిత్రులు గుండెకోతను మాత్రం ఏ శక్తీ పూడ్చలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X