వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెకీల ఆరాధ్యదైవం చిలుకూరు వెంకన్న

By Staff
|
Google Oneindia TeluguNews

చిలుకూరు దైవానికి హైదరాబాద్‌ టెకీలు తిరుగులేని భక్తులు కావడం. చిలుకూరు వెంకటేశ్వరస్వామిని ఏదైనా కోరిక కోరి 11 ప్రదక్షణలు చేస్తే ఆ కోరిక ఖాయంగా తీరుతుందని కోరిక తీరిన వారు వెళ్లి మరోసారి దర్శనం చేసుకుని 108 ప్రదక్షిణలు చేయాలని చెబుతారు. హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మానేజర్‌ రవి కథనం ప్రకారం ఆయన స్నేహితులు కనీసం అరడజను మంది ఇప్పటికే 108 ప్రదక్షిణలు పూర్తి చేశారు. వారంతా ఇప్పుడు అమెరికాలో, జర్మనీలో వున్నారు. రవి కూడా ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X