వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారిన మనిషి

By Staff
|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరారు. ముఖ్యమంత్రి విదేశీ యాత్ర పట్టువదలని విక్రమార్కుని తంతులా వుంది. 1995లో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడేళ్ల కాలంలో చంద్రబాబు అరడజను సార్లు విదేశాల్లో పర్యటించి వచ్చారు. మలేసియా, సింగపూర్‌, అమెరికా, జపాన్‌, చైనా, హాంకాంగ్‌, దుబాయ్‌, స్విట్జర్లాండ్‌ తదితర దేశాలను చుట్టివచ్చారు. ముఖ్యమంత్రి ఎప్పుడు విదేశీ పర్యటనకు బయలుదేరినా ఇంటా బయట ప్రచారం మోతమోగుతుంది. పబ్లిసిటీ, బ్రాండ్‌ ఇమేజ్‌ ప్రమోషన్లలో కరుడుకట్టిన ప్రొఫెషనల్‌ సంస్థలు ప్రచారం బాధ్యతను భుజానమోస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X