వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పేదల గుండెలుదోచిన గజదొంగ - వీరప్పన్
అందువల్ల పేచీ లేకుండా రెండు స్టేట్మెంట్లను నమ్మవచ్చు. స్టాక్‌మార్కెట్ ఏ మాత్రం కళకళలాడుతూ కనిపించినా చిన్నా, పెద్దా తేడాలేకుండా లక్షలాది మంది ఇన్వెస్టర్లు వేలంవెర్రిగా మార్కెట్లోకి దూసుకువస్తారు. దొరకిన అవకాశం సద్వినియోగం చేసుకుని అనాయసంగా లక్షలు సంపాదించాలన్న తపనే తప్ప ఇతర విచక్షణ ఏదీ వారిలో పనిచేయదు. పూర్తిగా చేతులు కాలిన తర్వాత తప్ప చాలా మంది స్పృహలోకి రారు.
Story first published: Saturday, September 9, 2000, 23:53 [IST]