వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదల గుండెలుదోచిన గజదొంగ - వీరప్పన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

అందువల్ల పేచీ లేకుండా రెండు స్టేట్‌మెంట్లను నమ్మవచ్చు. స్టాక్‌మార్కెట్‌ ఏ మాత్రం కళకళలాడుతూ కనిపించినా చిన్నా, పెద్దా తేడాలేకుండా లక్షలాది మంది ఇన్వెస్టర్లు వేలంవెర్రిగా మార్కెట్‌లోకి దూసుకువస్తారు. దొరకిన అవకాశం సద్వినియోగం చేసుకుని అనాయసంగా లక్షలు సంపాదించాలన్న తపనే తప్ప ఇతర విచక్షణ ఏదీ వారిలో పనిచేయదు. పూర్తిగా చేతులు కాలిన తర్వాత తప్ప చాలా మంది స్పృహలోకి రారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X