వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వంకా ప్రతాప్ దుమారం
రాజకీయాలకు అతీతంగా క్రమశిక్షణకు మారు పేరుగా వుండాల్సిన పోలీసు వ్యవస్థలో ఇప్పుడు రకరకాల రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. రాజకీయాలతో కొందరు పోలీసు పెద్దల సహచర్యం ఈ పరిస్థితికి కారణంగా అదే శాఖకు చెందిన సిన్సియర్ పోలీసు అధికారులు వాపోతున్నారు. అధికార పార్టీని ఆశ్రయించుకుని పనులు చేయించుకునే ధోరణి, ఎన్నికల్లో ఇతర అవసరాల్లో పాలక పక్షానికి కొమ్ముకాసే ధోరణి పోలీసు యంత్రాంగంలో పెరిగినట్టుగా వారు ఆరోపిస్తున్నారు.
Comments
Story first published: Saturday, May 6, 2000, 23:53 [IST]