వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాలిక మహాసముద్ర యాత్ర
మీరు కూడా అలెక్సా సైట్ లోకి వెళ్ళి అలెక్సా 5.0 టూల్ బార్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి. అది మీ బ్రౌజర్ లో ఎడమ వైపున మార్జిన్ లో ప్రత్యక్షమవుతుంది. ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ బ్రౌజర్లకు మాత్రమే ఈ అవకాశం ఉంది. అలెక్సా టూల్ బార్ మీ బ్రౌజర్ లో ఉన్నంతకాలం మీరు బ్రౌజ్ చేసే ప్రతి సైట్ కు సంబంధించిన సమాచారం ఆటోమేటిక్ గా మీ కళ్ళ ముందు ఉంటుంది.
Comments
Story first published: Monday, May 1, 2000, 23:53 [IST]