వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశలు మోసులు వేసె...

By Staff
|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ నిర్ణయం పట్ల పాశ్చాత్య సంగీత ప్రియుల నుంచి తీవ్ర నిరసనను వ్యక్తం అవుతున్నది. గత కొద్ది నెలలుగా విశేష ప్రచారానికి నోచుకున్న ఈ షో కోసం వెంగాబాయిస్‌ యోరిక్‌, కిమ్‌, రాయ్‌, డెనిస్‌ ఆదివారం నాడే నగరానికి చేరుకున్నారు. భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌, కోల్‌కత వంటి నగరాల్లో విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చారు. కూడా పెప్సీ స్పాన్సర్‌గా వున్న ఈ షో కోసం ట్రెజర్‌ ఐలాండ్‌ వర్గాలు టికెట్లను ఏనాడో అమ్మివేశాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X