వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమల్‌ పై తమిళసినిమా వేటు

By Staff
|
Google Oneindia TeluguNews

గత డిసెంబర్‌31న ఏర్పడిన ఈ సమాఖ్య ప్రారంభంతోనేటీవీ ఛానెల్స్‌పై విరుచుకుపడింది.ప్రారంభోత్సవాలు, షూటింగ్‌లు ఇతర వేడుకలకుటీవీ ఛానెల్స్‌ను దూరంగావుంచుతున్నారు. టీవీ ఛానెల్స్‌ వల్ల అనేకసినిమాలు ఫ్లాప్‌ కావడంతో పాటు డిస్ట్రిబ్యూటర్‌దివాళా తీశారని సమాఖ్య ఆరోపిస్తున్నది. ముఖ్యంగాసన్‌ టీవీ కెటీవీ పేరుతో 24 గంటల సినిమాఛానెల్‌ ప్రారంభించిన తర్వాత పరిస్థితిగడ్డుగా మారిందని సమాఖ్య ప్రతినిధులుచెబుతున్నారు. కెటీవీ ప్రవేశంపరిశ్రమను పూర్తిగా ధ్వంసం చేసిందని వారుఆరోపిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X