వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చెట్టు కంటేవిలువైనది శిల
అది వరకయితే వార్డుల వారీగా ఒక్కో అధికారిని నియమించే వారు. ఇప్పుడలా కాకుండా ఒక టీమ్‌ని వేస్తున్నాం. ఇందుకోసం 254 ప్రాంతాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి ప్రాంతంలోను ఒక టీమ్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మొనోపలీతో పాటు అవినీతి కూడా తగ్గుతుందనేది మా భావన.
Story first published: Monday, July 16, 2001, 23:53 [IST]