వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లక్ష్మణ్‌పై వేటు- అదృశ్యశక్తులు
రెండో ప్రపంచయుద్ధ కాలంలో వివిధ దేశాల్లో వ్యాపించిన అంత్రాక్స్‌ను అదుపుచేయడానికి హోమియోపతి వైద్యాన్ని విజయవంతంగా ఉపయోగించారని హైదరాబాద్‌కు చెందిన హోమియో వైద్యులు డాక్టర్ సురేందర్‌రాజు, డాక్టర్ పిజికె వెంకటేశ్వర్లు చెప్పారు. పశువుల్లో అంత్రాక్స్ నివారకు, అంత్రాక్స్ కంటే భయంకరమైన బాక్టిరియా సంబంధమైన వ్యాధులకు ఔషధాలు వున్నాయని వారు చెప్పారు. వున్న సమస్యల్లా ప్రభుత్వానికి అధికారులకు ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై అవగాహన లేకపోవడమేనని వారు విమర్శించారు.
Comments
Story first published: Saturday, June 15, 2002, 23:53 [IST]