వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పేదల గుండెలుదోచిన గజదొంగ - వీరప్పన్
రాష్ట్రంలోని ప్రధానమైన అడవుల్లో క్రూరమృగాల సంచారంతో పాటు నక్సలైట్ల సవ్వడి కూడా ఎక్కువే. పులులను, జింకలను, ఏనుగులను వేటాడానికి నిర్భయంగా ఈ అడవుల్లో సంచరించే వేటగాళ్లకు ఈ మధ్య నక్సలైట్ల భయం ఎక్కువయింది. ఈ వేటగాళ్లు కనిపిస్తే నక్సలైట్ దళాలు చితకబాది ఆయుధాలు లాక్కొంటున్నాయి. దానితో వారు అడవిలో అడుగుపెట్టడానికి బెదిరిపోతున్నారు. ఈ విషయం స్వయంగా అటవి శాఖ అధికారులే ఒప్పుకొంటున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!